Foot Care: పాదాల నలుపు తగ్గించుకోవడం ఎలా?

Read Time:  1 min
Foot Care
Foot Care
FONT SIZE
GET APP

చాలామంది ముఖం, చేతుల సంరక్షణపై ఎక్కువ దృష్టి పెట్టినా పాదాల(Foot Care) విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల కాలక్రమేణా కాళ్లు నల్లబడటం, రఫ్‌గా మారటం జరుగుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే రోజువారీగా కొన్ని చర్మ సంరక్షణ అలవాట్లు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Foot Care

కాళ్లు కడిగిన తర్వాత తడిగా ఉంచకుండా పూర్తిగా తుడిచి, వెంటనే మాయిశ్చరైజర్ రాయడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు పాదాలపై(Foot Care) కూడా సన్‌స్క్రీన్ వాడితే ఎండ వల్ల కలిగే నలుపు తగ్గుతుంది. అలాగే చర్మ కాంతిని పెంచే లక్షణాలు ఉన్న లైటెనింగ్ క్రీములను ఎంపిక చేసుకోవాలని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ C లేదా హైడ్రోక్వినోన్ వంటి పదార్థాలు ఉన్న క్రీములు పాదాల రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.