हिन्दी | Epaper

Easy Cleaning: ఇంటి పనుల్లో ఉపయోగపడే క్లీనింగ్ చిట్కాలు

Pooja
Easy Cleaning: ఇంటి పనుల్లో ఉపయోగపడే  క్లీనింగ్ చిట్కాలు
  • గ్యాస్ స్టౌపై పేరుకుపోయిన నూనె మరకలు (Easy Cleaning)తొలగించాలంటే బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి రాసి కొద్దిసేపటికి తుడిస్తే శుభ్రంగా అవుతుంది.
  • ఫ్రిజ్‌లో వచ్చే దుర్వాసన తగ్గాలంటే ఒక గిన్నెలో బేకింగ్ సోడా లేదా కాఫీ పొడి పెట్టి లోపల ఉంచాలి.
  • కిచెన్ సింక్‌లో పేరుకుపోయిన మురికి తొలగించేందుకు వేడి నీటిలో వెనిగర్ కలిపి పోస్తే డ్రెయినేజ్ కూడా మెరుగుపడుతుంది.
  • అద్దాలు, గాజు వస్తువులు మెరిసిపోవాలంటే నీరు–వెనిగర్(Easy Cleaning) మిశ్రమాన్ని స్ప్రే చేసి పాత పేపర్‌తో తుడిస్తే చక్కగా మెరుస్తాయి.
  • టాయిలెట్‌లో పసుపు మరకలు పోవాలంటే బేకింగ్ సోడా చల్లి కొద్దిసేపటి తర్వాత బ్రష్‌తో శుభ్రం చేయాలి.
Easy Cleaning

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870