हिन्दी | Epaper
ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Watermelon: పుచ్చకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా!

Anusha
Watermelon: పుచ్చకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా!

ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ బాగా ఇష్టపడేది పుచ్చకాయలు. సీజనల్ ఫ్రూట్ అయిన పుచ్చకాయలలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే పుచ్చకాయలో నీరు కూడా అధికంగా ఉంటుంది. వేసవిలో మన శరీరానికి కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు నీరు అధికంగా ఉండడంతో రక్తపోటును తగ్గించడానికి దోహదపడుతుంది .అలాగే చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.పుచ్చకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, వేసవికాలంలో ఎక్కువ మందికి మలబద్దక సమస్య ఏర్పడుతుంది.ఈ సమస్యతో బాధపడేవారికి పుచ్చకాయ తినడం వలన మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.ఎండలో బయటకు వెళ్లే వారు తొందరగా డీ హైడ్రేషన్ కు గురి అవుతూ వుంటారు. అలాంటివారికి వడ దెబ్బ తగలకుండా ఉండేందుకు పుచ్చకాయ సహాయం చేస్తుంది.

ప్రయత్నాలు

వేసవిలో ఎక్కువగా గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతుంటారు. అలా పడకుండా వుండటానికి పుచ్చకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది పుచ్చకాయలో మెగ్నీషియం తోపాటు భాస్వరం ఉంటుంది. ఇది గుండె పని తీరుని మెరుగుపరుస్తుంది. గుండెకు సంబంధించిన నాళాలు పనిచేయడానికి దోహదపడే పోషకాలు పుచ్చకాయ తినడం వలన శరీరానికి అందుతాయి. పుచ్చకాయలు అలసట నుండి రిలీఫ్ ఇస్తాయి. పుచ్చకాయ తినడం వలన ఈ లాభాలు కూడా కరోనా సంక్షోభం నుండి ప్రతిఒక్కరు రోగ నిరోధకశక్తిని బలోపేతం చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నపుడు మన శరీరం జబ్బుల బారిన పడుతుంది. మన బాడీకి కావలసిన రోగ నిరోధక శక్తి పుచ్చకాయలో ఎక్కువగా లభిస్తుంది. పుచ్చకాయ తినడం వలన చర్మ సౌందర్యం ఉపయోగపడుతుంది. వేసవిలో వీచే గాలులకు చర్మం పొడిబారుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం రాకుండా పుచ్చకాయ నియంత్రిస్తుంది.

 Watermelon:  పుచ్చకాయలు  తినడం వల్ల కలిగే  ప్రయోజనాలు ఏంటో తెలుసా!

తక్కువ

అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయలో నీరు శాతం ఎక్కువగా ఉండటం వలన ఇది తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువ తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గటానికి ఇది దోహదం చేస్తుంది. పుచ్చకాయ మూత్ర పిండాల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. పుచ్చకాయలు డయాబెటిస్ బాధితులకు మంచిది. అయితే మితంగానే తినాలి.

Read Also: Water: శరీరంలో నీటి శాతం తక్కువైతే ఏమైతుంది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870