Cooking Mistakes: చపాతీలు గట్టిగా మారడానికి కారణాలు ఇవే

చపాతీలు మెత్తగా రాకపోవడానికి పిండి తయారీ దశలోనే కొన్ని పొరపాట్లు జరుగుతాయని వంట నిపుణులు చెబుతున్నారు. పిండిలో సరైన(Cooking Mistakes) తేమ లేకపోవడం, పాత గోధుమ పిండి ఉపయోగించడం, నీటిని తగిన మోతాదులో కలపకపోవడం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. Read Also:HealthTips: భోజనం చేసిన వెంటనే టీ తాగితే ఏమవుతుంది? పిండిని కలిపిన తర్వాత కొంతసేపు నానబెట్టకుండా వెంటనే చపాతీలు చేయడం కూడా సమస్యకు దారి తీస్తుంది. అలాగే నీరు చాలా తక్కువగా లేదా ఎక్కువగా కలిపితే … Continue reading Cooking Mistakes: చపాతీలు గట్టిగా మారడానికి కారణాలు ఇవే