हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Cardamom Milk : పాల‌ల్లో యాల‌కులను మరిగించి తాగితే ఎన్నో లాభాలు..!

Sudha
Cardamom Milk : పాల‌ల్లో యాల‌కులను మరిగించి తాగితే ఎన్నో లాభాలు..!

యాల‌కులు మ‌న వంట ఇంట్లో సుగంధ ద్ర‌వ్యాలుగా ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. మ‌సాలా వంట‌కాల్లో యాల‌కుల‌ను ఎక్కువ‌గా వేస్తుంటారు. చికెన్‌, మ‌ట‌న్ తోపాటు శాకాహార మ‌సాలా వంట‌కాలు, స్వీట్ల‌లో యాల‌కుల‌ను ఉప‌యోగిస్తారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను రాత్రి పూట పాల‌లో మ‌రిగించి ఆ పాల‌ను (Cardamom Milk)తాగాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యాల‌కుల పాల‌ను రోజూ తాగితే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు (Health benefits)క‌లుగుతాయ‌ని అంటున్నారు. యాల‌కుల పాల‌ను తాగ‌డం వ‌ల్ల ట్రిప్టోఫాన్ ల‌భిస్తుంది. ఇది ఒక అమైనో యాసిడ్‌. నిద్ర‌ను ప్రేరేపిస్తుంది. శ‌రీరంలో సెరొటోనిన్ అనే హార్మోన్ ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి ఉన్న‌వారు రాత్రి పూట యాల‌కుల పాల‌ను తాగితే (Cardamom Milk)ప్ర‌యోజ‌నం ఉంటుంది.

 Cardamom Milk : పాల‌ల్లో యాల‌కులను మరిగించి తాగితే ఎన్నో లాభాలు..!
Cardamom Milk : పాల‌ల్లో యాల‌కులను మరిగించి తాగితే ఎన్నో లాభాలు..!

జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగు ప‌డుతుంది

యాల‌కుల పాల‌ను (Cardamom Milk)తాగ‌డం వ‌ల్ల నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి డిప్రెషన్ నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. మెద‌డు చురుగ్గా మారి యాక్టివ్ గా ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉత్తేజంగా ప‌నిచేస్తారు. యాల‌కుల్లో అనేక స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, అజీర్తి నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. అసిడిటీ, క‌డుపు నొప్పి ఉన్న‌వారు ఈ పాల‌ను తాగితే ఎంత‌గానో ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. యాల‌కుల్లో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గించ‌డంలో స‌హాయం చేస్తాయి. దీంతో క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. అలాగే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. దీంతో సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు వంటి వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

గుండె పోటు రాకుండా

యాల‌కుల్లో పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించ‌డంలో స‌హాయం చేస్తాయి. యాల‌కుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్త నాళాల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. యాల‌కుల పాల‌ను తాగ‌డం వల్ల బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడికి గురి కాకుండా ర‌క్షించుకోవ‌చ్చు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ముఖ్యంగా గుండె పోటు రాకుండా ఉంటుంది. యాల‌కుల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల యాల‌కుల పాల‌ను సేవిస్తే నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్ల ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గిపోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

 Cardamom Milk : పాల‌ల్లో యాల‌కులను మరిగించి తాగితే ఎన్నో లాభాలు..!
Cardamom Milk : పాల‌ల్లో యాల‌కులను మరిగించి తాగితే ఎన్నో లాభాలు..!

ఎముక‌లు ఆరోగ్యంగా

యాల‌కుల పాల‌లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరంలో ఉండే వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ స‌మ‌స్య త‌గ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. యాల‌కుల పాల‌లో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. క్యాల్షియం, ప్రోటీన్లు, విట‌మిన్ డి, అనేక ర‌కాల బి విట‌మిన్లు ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా ర‌క్షిస్తాయి. ఎముక‌లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మెట‌బాలిజం పెరిగేలా చేస్తాయి. దీంతో క్యాల‌రీలు ఖర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు తగ్గుతారు. ఒక క‌ప్పు పాల‌లో 2 లేదా 3 యాల‌కుల‌ను వేసి బాగా మ‌రిగిస్తే యాల‌కుల పాలు రెడీ అవుతాయి. కాస్త తేనె క‌లిపి తాగితే రుచిగా ఉండ‌డ‌మే కాదు, అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

దగ్గుకు ఏలకులు పాలు తాగవచ్చా?

అవును, ఇది శ్లేష్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది, రద్దీని తగ్గిస్తుంది మరియు జలుబు, దగ్గు మరియు ఉబ్బసం వంటి వాటికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది . యాలకులు రక్తపోటును తగ్గిస్తుందా? యాలకులు దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా సహజంగా రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఏలకులు కాలేయానికి సురక్షితం?

కాలేయం ఒక శక్తివంతమైన అవయవం. కాబట్టి, అది నిర్వహించే అనేక విధులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చూసుకోవడానికి అది అత్యుత్తమ ఆకారంలో ఉండటం ముఖ్యం. యాలకులు అలా చేయడంలో సహాయపడతాయి, ఎందుకంటే ఇది కాలేయ కొవ్వును తగ్గిస్తుంది, కాలేయ ఒత్తిడిని తగ్గిస్తుంది, కాలేయ విస్తరణను నివారిస్తుంది మరియు మొత్తం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

యాల‌కుల యూరిక్ యాసిడ్ తగ్గిస్తాయి?

యాలకులు రోజువారీ ఆహారంలో విలువైన అదనంగా ఉంటుందని చూపిస్తుంది. ఇది మూత్రవిసర్జనగా పరిగణించబడుతుంది, ఇది మూత్రనాళం సమస్యలకు మరియు కాల్షియం మరియు యూరిక్ ఆమ్లం యొక్క మూత్రపిండాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Makhana: షుగర్ వ్యాధిగ్రస్తులకు మఖానా మంచిదేనా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే ఎన్నో లాభాలు..

రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే ఎన్నో లాభాలు..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870