Biryani Trend: తెల్లవారుజామున బిర్యానీ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమా?
తెల్లవారుజామున 4–5 గంటలకు బిర్యానీ లేదా ఇతర భారీ ఆహారం తినడం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ట్రెండ్(Biryani Trend) అయింది. ఖాళీ కడుపుతో ఇలాంటి భోజనం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ (Digestion) మందగిస్తుంది. పేగుల పని తగ్గిపోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, యాసిడిటీ సమస్యలు ఏర్పడుతాయి. Read Also:Health Tips: ప్రతి రోజూ సపోటా తినడం ఎందుకు అవసరం? జీవక్రియ, బరువు, నిద్రపై ప్రభావం రాత్రి ఆలస్యంగా తినడం జీవక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఇది బరువు … Continue reading Biryani Trend: తెల్లవారుజామున బిర్యానీ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed