Health: రోజూ ఉదయం అరటిపండు తినడం వల్ల ఏమవుతుంది?

అరటిపండు పోషకాలతో నిండిన సహజ ఆహారం. ఇందులో పొటాషియం, విటమిన్ B6, మెగ్నీషియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. అలాగే కండరాల పనితీరు, నరాల ఆరోగ్యం, గుండె పనితీరును మెరుగుపరచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలామంది ఉదయం పూట అరటిపండును (Banana) ఆహారంలో చేర్చుకుంటారు. Read also: Health: ఆపరేషన్ థియేటర్‌లో డాక్టర్లు గ్రీన్ రంగు దుస్తులే ఎందుకు ధరిస్తారు? What happens … Continue reading Health: రోజూ ఉదయం అరటిపండు తినడం వల్ల ఏమవుతుంది?