हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Dragon fruit : ఎన్నో పోషకాలు కలిగిన పండు డ్రాగన్ ఫ్రూట్

Sudha
Dragon fruit : ఎన్నో పోషకాలు కలిగిన పండు డ్రాగన్ ఫ్రూట్

డ్రాగన్ ఫ్రూట్ (Pitaya) ఎన్నో పోషకాలు (Nutrients) కలిగి ఉన్న తాజా పండు. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తో సమృద్ధిగా ఉంటుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits)అనేకం, అవి జీర్ణత, చర్మ సంరక్షణ (skin care), ఇమ్యూనిటీ, బ్లడ్ షుగర్ నియంత్రణ మరియు మరెన్నో. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా లాభాలు ఇస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే పోషకాలు మన శరీరాన్ని రోగాల నుండి కాపాడడమే కాదు.. జీర్ణ వ్యవస్థ నుండి చర్మ సంరక్షణ వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
గుండెకు మేలు
డ్రాగన్ ఫ్రూట్‌ ను తరచూ తినడం గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఆపుతాయి. దీని వల్ల గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె స్పందన సరిగ్గా ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. దాంతో ఆమ్లత, అజీర్ణం, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలకూ ఇది సహజ పరిష్కారం. తేలికగా జీర్ణమయ్యే పండుగా దీనిని చెప్పవచ్చు.

 Dragon fruit :  ఎన్నో పోషకాలు కలిగిన పండు డ్రాగన్ ఫ్రూట్
Dragon fruit : ఎన్నో పోషకాలు కలిగిన పండు డ్రాగన్ ఫ్రూట్

యాంటీఆక్సిడెంట్లు
డ్రాగన్ ఫ్రూట్‌ లో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. జబ్బులను ఎదుర్కొనే శక్తిని పెంచి.. వైరస్‌ లు, బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. బరువు తగ్గాలని అనుకునే వారు డ్రాగన్ ఫ్రూట్‌ ను ఆహారంలో చేర్చడం ద్వారా మంచి లాభం పొందగలరు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది.
చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా..
చర్మానికి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా మొటిమలు, మచ్చలు లాంటి వాటి నివారణకు డ్రాగన్ ఫ్రూట్‌ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉపయోగపడతాయి. ఇందులోని నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరం తేమను కోల్పోకుండా చూస్తుంది. ఇది సహజంగా చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని సరిచేయడంలో డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి ఇది మంచి సహాయకారిగా నిలుస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
డ్రాగన్ ఫ్రూట్‌ లో ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్ C, ఐరన్ లాంటివి జుట్టు పెరుగుదల కోసం అవసరమైన పోషకాలు. ఇవి జుట్టును బలంగా, మెరిసేలా ఉంచుతాయి. తలకు చర్మ సమస్యలు ఉన్నవారికి ఇది సహజ పరిష్కారం కావచ్చు. మీ ఫుడ్ డైట్ లో డ్రాగన్ ఫ్రూట్‌ ను చేర్చడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది సహజంగా శక్తిని ఇవ్వడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే దీన్ని తినడం ప్రారంభించే ముందు మీ శరీరం పరిస్థితిని బట్టి వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

Read Also:Chapati : ఎన్ని చ‌పాతీలు తింటే ఆరోగ్యానికి మంచిది?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సంక్రాంతి పిండివంటలు రుచితో పాటు ఆరోగ్యం

సంక్రాంతి పిండివంటలు రుచితో పాటు ఆరోగ్యం

వంటల్లో రుచి మరియు సౌకర్యం కోసం చిట్కాలు

వంటల్లో రుచి మరియు సౌకర్యం కోసం చిట్కాలు

విట‌మిన్ డి లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..

విట‌మిన్ డి లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోండి..

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోండి..

గట్ హెల్త్ బాగోలేకపోతే జుట్టుకు ఏమవుతుంది?

గట్ హెల్త్ బాగోలేకపోతే జుట్టుకు ఏమవుతుంది?

భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

అల్పాహారం మానేయడం గుండెకు ప్రమాదకరమా?

అల్పాహారం మానేయడం గుండెకు ప్రమాదకరమా?

ఇంటి శుభ్రత, పరిమళానికి సులభమైన సహజ చిట్కాలు

ఇంటి శుభ్రత, పరిమళానికి సులభమైన సహజ చిట్కాలు

ఈ ఫుడ్ తో గుండె సమస్యల్ని దూరం చేయొచ్చు..

ఈ ఫుడ్ తో గుండె సమస్యల్ని దూరం చేయొచ్చు..

ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీల పనితీరు మందగిస్తున్నట్లే!

ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీల పనితీరు మందగిస్తున్నట్లే!

చాట్ జీపీటీలో కొత్త హెల్త్ అసిస్టెంట్‌.. ఆరోగ్య సహాయం ఒక క్లిక్ దూరంలో

చాట్ జీపీటీలో కొత్త హెల్త్ అసిస్టెంట్‌.. ఆరోగ్య సహాయం ఒక క్లిక్ దూరంలో

పండుగలో తీపికి బెల్లం ఉపయోగించడం మంచిదే

పండుగలో తీపికి బెల్లం ఉపయోగించడం మంచిదే

📢 For Advertisement Booking: 98481 12870