రేణిగుంట విమానాశ్రయం

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం ఉదయం 11.52 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం లభించింది.

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ప్రముఖులు

తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి మౌర్య, జెసి శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పూతలపట్టు, సత్యవేడు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, మురళీ మోహన్, కోనేటి ఆదిమూలం, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, స్టేట్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలికారు.

చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం

అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్ నందు చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు చేరుకుని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ తదితర కార్యక్రమాలలో పాల్గొనుటకు 12.03 గంటలకు బయల్దేరి వెళ్లారు.

Related Posts
రేషన్ బియ్యం మాయం కేసు..నిందితులకు 12 రోజుల రిమాండ్
12 day remand for the accused in the ration rice misappropriation case

విజయవాడ: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణి పేర్ని జయసుధకి చెందిన Read more

ఆందోళనకు దిగిన వైస్ షర్మిల
sharmila dharna

విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) చీఫ్ వై. ఎస్. షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నేటి Read more

పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్
Another big shock for Posani Krishna Murali

అమరావతి: టాలీవుడ్ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళి పై కేసు నమోదైంది. దాంతో నరసరావుపేట Read more

AndhraPradesh: ఏప్రిల్ నుంచి అమరావతిలో వేగంగా పనులు ..
AndhraPradesh: ఏప్రిల్ నుంచి అమరావతిలో వేగంగా పనులు ..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం అవుతుండగా, సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటి నిర్మాణానికి కూడా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అమరావతిలో తిరిగి Read more