हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Ghaati movie review : ఘాటీ మూవీ ట్విట్టర్ రివ్యూ మాస్ లుక్‌లో అనుష్క

Sai Kiran
Ghaati movie review : ఘాటీ మూవీ ట్విట్టర్ రివ్యూ మాస్ లుక్‌లో అనుష్క

పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Ghaati movie review : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఘాటీ” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో అనుష్క గిరిజన మహిళగా కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాయిదాలు ఎదుర్కొన్న తర్వాత చివరకు ఇవాళ (సెప్టెంబర్ 5, 2025) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది.

ఫస్ట్ హాఫ్‌లో కొంత లాగ్ ఉన్నా, ఇంటర్వెల్ వరకు పిచ్చిగా ఉంది. వెడ్డింగ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది” అంటూ మరొకరు రాశారు.

సెకండ్ హాఫ్‌లో క్రేజీ ఫైట్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. క్లైమాక్స్ మాత్రం లాగ్ అనిపించింది. మొత్తానికి చూడదగ్గ సినిమా” అని మరో రివ్యూ.

“ట్రైలర్ చూడకుండానే వచ్చాను. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. స్వీటీ ధైర్యం నిజంగా మెప్పించింది” అంటూ ట్వీట్ చేశారు.

సెకండ్ హాఫ్‌లో అనుష్కశెట్టి ఆవేశం, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కానీ సంగీతం, బీజీఎం మాత్రం మైనస్” అని ఓ నెటిజన్ రాశారు

ఘాటీ సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ సూపర్. మొత్తానికి హిట్ మూవీ. అనుష్క చేసిన శీలావతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని మరొకరు పేర్కొన్నారు.

https://twitter.com/Yaswanth4Prabha/status/1963497622376718807?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1963497622376718807%7Ctwgr%5E4697fcfbd6d3cfb7dba0c30d07d3a3a28181ab40%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bigtvlive.com%2Freviews%2Fanushka-shetty-ghaati-movie-twitter-review-in-telugu.html

ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ప్రీమియర్ షోలు విడుదలయ్యాయి. అయితే చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం బీజీఎం సినిమాకి మైనస్. మొత్తానికి “ఘాటీ” సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. మాస్ లుక్‌లో అనుష్కను చూడాలనుకునే వాళ్లు తప్పక థియేటర్‌లో చూడొచ్చు.

Read also :

https://vaartha.com/allu-arjuns-surprise-call-to-anushka-shetty-for-ghati-promotions/cinema/541372/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

‘అఖండ 2’ రివ్యూ భక్తి ఉంది… భావోద్వేగం ఎక్కడ?

‘అఖండ 2’ రివ్యూ భక్తి ఉంది… భావోద్వేగం ఎక్కడ?

అఖండ 2 ట్విట్టర్ రివ్యూ బాలయ్య–బోయపాటి మాస్ తాండవం!

అఖండ 2 ట్విట్టర్ రివ్యూ బాలయ్య–బోయపాటి మాస్ తాండవం!

లాలో – కృష్ణ సదా సహాయతే 60వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్..

లాలో – కృష్ణ సదా సహాయతే 60వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్..

Vivo X300 Pro లాంచ్ | iPhone 17 Proకి గట్టి పోటీ | భారీ బ్యాటరీ…

Vivo X300 Pro లాంచ్ | iPhone 17 Proకి గట్టి పోటీ | భారీ బ్యాటరీ…

నవంబర్ 28 న ‘ప్రేమిస్తున్నా’ ఓటీటీలో ప్రత్యక్షం

నవంబర్ 28 న ‘ప్రేమిస్తున్నా’ ఓటీటీలో ప్రత్యక్షం

రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?

రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?

కాంచన 4 రైట్స్ కొనుగోలు రికార్డు!..

కాంచన 4 రైట్స్ కొనుగోలు రికార్డు!..

మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కేవలం..

మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కేవలం..

రీ-రిలీజ్‌తో రికార్డులు తిరగరాసిన బాహుబలి

రీ-రిలీజ్‌తో రికార్డులు తిరగరాసిన బాహుబలి

మాస్ జాతర రివ్యూ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్స్‌లో హిట్ టాక్

మాస్ జాతర రివ్యూ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్స్‌లో హిట్ టాక్

📢 For Advertisement Booking: 98481 12870