Gottipati Ravikumar

ఏపీ మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు  ప్రయాణం

భీమవరంలో కూటమి నేతలతో గొట్టిపాటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. ఎన్నికల హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీని అమలు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్స్ ఇస్తామని తెలిపారు.

gottipatiravikumar1 1729951554

ఎన్నికలను ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఎన్నికలు అందరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు.

Related Posts
పార్సిల్ లో మృతదేహం
img1

ఏలూరు :పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యెండగండి గ్రామంలో ఓ మహిళకు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పార్శిల్‌లో వచ్చింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. మృతదేహం Read more

దీపావళి ఎడిషన్‌ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
Diwali edition launched by Telangana Govt

హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, ప్రభుత్వం. HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌లో HIJS (హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో) - దీపావళి ఎడిషన్‌ను Read more

కుప్పకూలిన అమెరికా స్టాక్ మార్కెట్‌
కుప్పకూలిన అమెరికా స్టాక్ మార్కెట్‌

అమెరికా స్టాక్ మార్కెట్‌ కుదేల్ అయింది. మహా పతకనాన్ని చవి చూసింది. భారీ అమ్మకాల ఒత్తిడితో దడదడలాడింది. నాస్‌డాక్, ఎస్ అండ్ పీ దారుణంగా పడిపోయాయి. ఏకంగా Read more

టాటా మోటార్స్ యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాల 10వ వార్షిక నివేదిక విడుదల
Release of 10th Annual Report of Tata Motors CSR activities

ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్, తమ వ్యూహాత్మక కమ్యూనిటీ జోక్యాల యొక్క పరివర్తన ప్రభావాన్ని వేడుక చేసుకుంటూ ఈరోజు తమ 10వ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *