ట్రాఫిక్ దెబ్బకు మెట్రోలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ

etela metro

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సామాన్యుడిగా మారారు. నిత్యం కార్ లలో తిరిగే ఆయన.. తాజాగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతర ప్రాంతాలకు కూడా మెట్రో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఈటలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Read more about un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. India vs west indies 2023. Easy rice recipes archives brilliant hub.