📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajinikanth Biography: తెరపై తలైవా జీవిత కథ.. ఆ హీరోనే కరెక్ట్: సౌందర్య రజనీకాంత్

Author Icon By Keerthi
Updated: October 2, 2026 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajinikanth Biography: సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితం ఆధారంగా త్వరలోనే బయోపిక్ రానుందా? అంటే ‘అవును’ అనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read also: Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో ట్విస్ట్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్?

తన జీవిత కథను స్వయంగా రాస్తున్న రజనీకాంత్
రజనీకాంత్ ప్రస్తుతం తన ఆత్మకథను (ఆటోబయోగ్రఫీ) స్వయంగా రాస్తున్నారని సౌందర్య ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బస్ కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన తీరు.. కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో ఉండనున్నట్లు ఆమె వెల్లడించారు.

బయోపిక్‌గా వస్తే… రిషికాంత్?
రజనీకాంత్ ఆత్మకథ విడుదలైన తర్వాత, దాని ఆధారంగా సినిమా లేదా వెబ్ సిరీస్‌గా తెరకెక్కించే అవకాశం ఉందని సౌందర్య పేర్కొన్నారు. ఈ క్రమంలో యంగ్ రజనీకాంత్ పాత్రకు నటుడు రిషికాంత్ సరిగ్గా సరిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆమె తెలిపారు. కాగా కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఆయన నటించిన ‘జైలర్-2’ చిత్రం అక్టోబర్ 15న విడుదల కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also: Kannada Actor Ranya Rao : కన్నడ నటికి బిగ్ షాక్ ఇచ్చిన కస్టమ్స్ శాఖ

#latest Telugu News Autobiography Google News in Telugu Latest News in Telugu Rajanikanth Superstar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.