हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Health:నోటి ద్వారా శ్వాస తీసుకుంటే ఏమవుతుందో తెలుసా!

Anusha
Health:నోటి ద్వారా శ్వాస తీసుకుంటే ఏమవుతుందో తెలుసా!

శ్వాస అనేది మన జీవనంలో అత్యంత కీలకమైన ప్రక్రియ.సాధారణంగా మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమంది రాత్రి నిద్రలో ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకునే అలవాటును కలిగి ఉంటారు. కానీ దీని ప్రభావం మాత్రం నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నోటితో శ్వాస తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ఇప్పుడు చూద్దాం.ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకోవడంలో అనేక తేడాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముక్కు ద్వారా గాలి పీల్చినప్పుడు అందులో ఉండే సిలియా అనే సన్నని వెంట్రుకల్లాంటి నిర్మాణం గాలిలోని అలెర్జీ కారకాలు, కాలుష్యం, చిన్న కీటకాలు వంటి చెత్తను వడపోస్తుంది. అయితే, ఇలాంటి ప్రత్యేక నిర్మాణం నోటిలో ఉండదని వివరిస్తున్నారు. ఫలితంగా గాలిలో ఉండే సూక్ష్మజీవులు, హనికరమైన పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం బారినపడేలా చేస్తాయని తెలిపారు. అంతే కాకుండా దీర్ఘకాలికంగా నోటితో శ్వాస తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుందని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ పేర్కొంది.

నోరు ఎండిపోవడం

నోటితో శ్వాస తీసుకునే వ్యక్తుల నోరు రాత్రంతా తెరిచి ఉండటం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల నోరు పూర్తిగా ఎండిపోతుంది. ఇది దంత సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

దంత సమస్యలు

లాలాజలం లేకపోవడం వల్ల నోరులో బ్యాక్టీరియా పెరిగి పళ్ళకు గింజలు, పూతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే దంత కుహరాలు, గింజల వాపు వంటి సమస్యలు వస్తాయి.

నోటినుండి దుర్వాసన

నోటితో శ్వాస తీసుకోవడం వల్ల నోటిలో తేమ తక్కువగా ఉండడం, బ్యాక్టీరియా పెరగడం వల్ల నోటినుండి దుర్వాసన వస్తుంది. ఇది వ్యక్తిగత సామాజికంగా ఇబ్బందికరంగా మారుతుంది.

నిద్రలో అంతరాయం

నోటితో శ్వాస తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో శ్వాసలో ఆటంకం ఏర్పడి నిద్రలో అప్రమత్తత కలుగుతుంది.

 Health:నోటి ద్వారా శ్వాస తీసుకుంటే ఏమవుతుందో తెలుసా!

శ్వాస సంబంధిత సమస్యలు

కొంతమందిలో నోటితో శ్వాస తీసుకోవడం వల్ల శ్వాస నాళాల్లో దుమ్ము లేదా వాతావరణ కాలుష్యం నేరుగా శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీని వల్ల అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు కలగొచ్చును.నోటి ద్వారా శ్వాస తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలు పిల్లలను, పెద్దలను ఒకే విధంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోతున్నప్పుడు నోటి ద్వారా గాలి పీల్చడం వల్ల నోటిని తేమగా ఉంచే సాల్వియా ఎండిపోతుందని కివెలండ్క్లినిక్ అధ్యయనంలో తేలింది. దీంతో నోరు దుర్వాసన వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా కొంతమంది పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోవడం, హైపర్యాక్టివిటీ డిజార్డర్ ఉన్న వారిలో కనిపించే ప్రవర్తనా సమస్యలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

గమనిక

ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read Also: Mint: పుదీనా ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

గర్భధారణలో ఫోలిక్ యాసిడ్ ఎందుకు అత్యవసరం?

గర్భధారణలో ఫోలిక్ యాసిడ్ ఎందుకు అత్యవసరం?

📢 For Advertisement Booking: 98481 12870