Demolition of houses has st

మూసీలో ఇండ్ల కూల్చివేతలు ప్రారంభం..

మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు.RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఇళ్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నారు

Related Posts
కార్చిచ్చు రేగిన ప్రదేశంలో ట్రంప్ పర్యటన
Trump says he'll visit Cali

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రకృతి వైపరీత్యం తీవ్రతకు గురైన ప్రాంతాలను సందర్శించనున్నారు. కార్చిచ్చుతో భారీ నష్టాన్ని ఎదుర్కొన్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలిస్ ప్రాంతాన్ని Read more

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే
Former MLA Koneru Konappa said goodbye to Congress

స్వతంత్రంగా ఉంటానని ప్రకటించిన కోనేరు కోనప్ప హైదరాబాద్‌: బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప.. కొన్ని నెలలకే ఆ పార్టీకి గుడ్ Read more

BRICS Pay: స్వదేశీ కరెన్సీలతో అంతర్జాతీయ చెల్లింపులకు సులభతరం
brics pay

రష్యాలో ఇటీవల జరిగిన BRICS సమ్మిట్‌లో, రష్యా "BRICS Pay" అనే చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త చెల్లింపుల వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంబంధాలను మరింత Read more

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి కౌంట్‌డౌన్ మొదలైంది ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి "మినీ వరల్డ్ కప్"గా పిలిచే ఈ Read more