हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Delhi: ఢిల్లీలో హై అలెర్ట్, విమానాశ్రయాల మూసివేత

Sharanya
Delhi: ఢిల్లీలో హై అలెర్ట్, విమానాశ్రయాల మూసివేత

భారతదేశం పై పాకిస్తాన్ చేపట్టిన ఆక్రమణాత్మక చర్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తత పాటిస్తున్నారు. ఇటీవల భారత్ నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన హద్దు దాటి దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశ్యంతో పాక్ అనేక మార్గాల్లో ప్రతిదాడులకు దిగింది.

Delhi
Delhi

ఢిల్లీకి హై అలెర్ట్: విమానాలు, రైళ్ల రద్దు

ఢిల్లీలోని ప్రధాన విమానాశ్రయానికి వచ్చే 90 పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లే రైళ్లు నిలిపివేయబడ్డాయి. రాజధాని ప్రాంతమంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. ఇండియా గేట్, పార్లమెంట్, విమానాశ్రయం, భవన నిర్మాణ మంత్రిత్వ శాఖ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా దళాలు భారీగా మోహరించబడ్డారు. రహదారుల పైన ప్రత్యేక తనిఖీలు, నిఘా కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతోంది.

27 విమానాశ్రయాల మూసివేత, సైనిక నియంత్రణ

27 విమానాశ్రయాల మూసివేత భారత్ పై పాకిస్తాన్ దాడుల దృష్ట్యా కిషన్గఢ్, భుంతార్, లూథియానా విమానాశ్రయా లను మూసివేశారు. దీని కంటే ముందు – రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, కాశ్మీర్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ తో సహా అనేక విమానాశ్రయాలను కూడా మూసివేశారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం ఇప్పటివరకు 46 దేశీయ విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఛండీగడ్లో దాడులు జరిగే అవకాశం సైరన్ అలెర్ట్ ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉందని వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేసింది. చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది . పంచకుల, మొహాలి, పటియాల, అంబాలాలో కూడా ఇదే విధమైన హెచ్చరికలను జారీ చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో పేలుళ్లు, అప్రమత్తత

ఈ ఉదయం జమ్మూ ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్టు సమాచారం. తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో ఈ పేలుళ్లు సంభవించగా, వెంటనే సైరన్‌లు మోగించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భద్రతా దళాలు వెంటనే స్పందించి కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటు లేదా పాక్ విమానాల చలనం కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read also: Narendra Modi: గుజరాత్ ముఖ్యమంత్రికి మోదీ ఫోన్ భద్రత చర్యలపై ఆరా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఇది అత్యంత హేయమైన చర్య

ఇది అత్యంత హేయమైన చర్య

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870