📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Raped: ఉత్తర్​ప్రదేశ్​ పోలీస్​స్టేషన్ మెస్​లో మహిళపై అత్యాచారం

Author Icon By Vanipushpa
Updated: May 31, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర్​ప్రదేశ్​(Uttarapradesh)లోని అలీగఢ్​(Aligud)లో దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీస్​స్టేషన్​లోని మెస్​లో ఓ మహిళపై కుక్ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అసభ్యకరమైన వీడియోలు తీసి కొంతకాలంగా బ్లాక్ మెయిల్​ చేస్తున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కాంట్రాక్ట్​పై నియమించిన అతడిని పని నుంచి తీసేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, సదరు మహిళకు ఇప్పటికే వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారు. అటాచుంగి ప్రాంతానికి చెందిన ముకేశ్​ను పోలీస్ స్టేషన్ మెస్​లో​ వంటమనిషిగా నియమితులయ్యాడు. అయితే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఓసారి బాధితురాలు మేకలు మేపుతున్నప్పుడు, అనుకోకుండా ఒకటి పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. దీంతో ఆమె మేకను తీసుకురావడానికి లోపలకు వెళ్లింది.

Raped: ఉత్తర్​ప్రదేశ్​ పోలీస్​స్టేషన్ మెస్​లో మహిళపై అత్యాచారం

ఫొటోలు, వీడియోలతో బెదిరింపులు
అప్పుడు స్టేషన్​లో ఎవరూ లేకపోవడంతో ముకేశ్​ ఆమెపై కన్నేశాడు. మెస్​లోనికి తీసుకెళ్లి బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఫొటోలు, వీడియోలు తీశాడు. ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ముకేశ్ 4 నెలలుగా బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. తనను కలవమని బలవంతం చేసేవాడు.
ఒకవేళ రానని చెబితే పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. అయితే మే 22వ తేదీ రాత్రి ముకేశ్ గోడ దూకి బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పుడు ఆమె గట్టిగా అరవడంతో అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. ముకేశ్​ను పట్టుకోవడానికి ప్రయత్నించగా, ఆమెను బెదిరించి పారిపోయాడు. ఆ తర్వాత నిందితుడు ఫోటోలు, వీడియోలను సోషల్​ మీడియాలో వైరల్ చేశాడు.
మహిళ వాంగ్మూలం ఆధారంగా కేసులో చర్యలు
దీంతో మే 23న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, కానీ పోలీసులు వినలేదని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత ఆమె కుటుంబం జాన్సున్వై పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ముకేశ్​పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రూరల్ అమృత్ జైన్ తెలిపారు. అతడిని కాంట్రాక్ట్‌పై పోస్ట్ చేశారని, ఇప్పుడు తొలగించినట్లు చెప్పారు. బాధితురాలి ఇంట్లో ఘటన జరగ్గా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళ వాంగ్మూలం ఆధారంగా కేసులో చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: Nagar Kurnool: భార్య ప్రశ్నించిందని హతమార్చిన భర్త

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News police station mess Telugu News online Telugu News Paper Telugu News Today Uttar Pradesh woman raped

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.