Murder: సినీ ఫక్కీ లో భర్తను మర్డర్ చేయించిన భార్య….

Read Time:  1 min
సినీ ఫక్కీ లో భర్తను మర్డర్ చేయించిన భార్య….
సినీ ఫక్కీ లో భర్తను మర్డర్ చేయించిన భార్య….
FONT SIZE
GET APP

ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టిన బార్య….

యాదాద్రి: భర్తను ప్రియుడితో కలసి హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించిన కిలాడి భార్య. భర్త స్వామి(Swami) బైక్ పై వెళ్తుంటే కారుతో ఢీకొట్టి చంపించిన వైనం. కారుని రెంటు తీసుకుని స్వామిని చంపినట్లుగా గుర్తించిన పోలీసులు…

Murder: సినీ ఫక్కీ లో భర్తను మర్డర్ చేయించిన భార్య….
Murder: సినీ ఫక్కీ లో భర్తను మర్డర్ చేయించిన భార్య….

ఒకసారి చనిపోక పోతే మరోసారి స్వామి మీద నుండి కారు నడిపినట్టు గుర్తింపు….
స్వామి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా బయటపడ్డ దారుణం….
స్వామి భార్యతో పాటు బామ్మర్ది, సుఫారీ కిల్లర్స్(supari killers) ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Cinema Industry: పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు మృతి

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.