📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Honeymoon Murder: మేఘాలయలో ఉపయోగించని పదునైన ఆయుధాలే సోనమ్ ను పట్టించాయి..

Author Icon By Vanipushpa
Updated: June 10, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘాలయ(Meghalaya)లోని షిల్లాంగ్‌కు హనీమూన్‌(Honeymoon)కు అని వెళ్లి భర్తను చంపేసిన కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన తర్వాత భర్తను హనీమూన్‌కు తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. చాలా పకడ్బందీగా, అంతా ప్లాన్ ప్రకారం చేసినప్పటికీ సోనమ్(Sonam) చేసిన ఒకే ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం తారుమారు అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది.
రాజా రఘువంశీ(Raja Raghuvamshi)ని హనీమూన్‌కు పక్కా ప్లాన్ ప్రకారం ఒప్పంచింది సోనమ్. హత్యకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ప్లాన్ ప్రకారమే పకడ్బందీగా చేసుకుంది. అయితే కిరాయి హంతకులు హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధంతోనే అంతా తారుమారు అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా అలాంటి పదునైన ఆయుధాలను మేఘాలయలో ఉపయోగించరని, దాని వల్ల బయటి వ్యక్తి ప్రమేయం ఉందని తమకు అనుమానం వచ్చినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

మేఘాలయలో ఉపయోగించని పదునైన ఆయుధాలే సోనమ్ ను పట్టించాయి..

సోనమ్ ఫోన్ లొకేషన్‌తో, నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్
రాజా, సోనమ్ ఆచూకీ గల్లంతు కావడానికి ముందు ఆమె ఫోన్ లొకేషన్‌తో, నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా పోలీసు కస్టడీలో ఉన్న సోనమ్ సహా మిగతా నిందితులను మేఘాలయకు తీసుకెళ్తున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడిగా ఉన్న కుశ్వాహా మేఘాలయకు వెళ్లకుండానే.. హత్యకు ప్లాన్ చేశాడు. ఆ సమయంలో సోనమ్‌తో టచ్‌లో ఉన్నాడని తెలిపారు. అయితే.. రఘువంశీని తాను చంపించలేదని, తననే ఎవరో కిడ్నాప్ చేశారని సోనమ్ చెప్పడం గమనార్హం. ముగ్గురు పురుషులతో ఆమె వెళ్తున్నప్పుడు చూశానని స్థానిక గైడ్ వెల్లడించడం ఈ కేసులో కీలకంగా మారిన సంగతి తెలిసిందే.

Read Also: Meghalaya murder: వారిద్దరి సమ్మతితోనే పెళ్లి జరిగింది..ఎందుకు చంపుతుంది: సోనమ్ తండ్రి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in Meghalaya that killed Sonam. It was the sharp weapons Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today weapons that were not use

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.