📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Vijayawada GGH Doctor Death: డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

Author Icon By Tejaswini Y
Updated: February 6, 2026 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో (GGH) విధుల్లో ఉన్న ఓ యువ వైద్యురాలు ప్రాణాలు కోల్పోవడం వైద్య వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. అనంతపురం జిల్లాకు చెందిన దీపికా అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే కదా అయితే ఇప్పుడు ఆ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం

Vijayawada GGH Doctor Death: Sensational details come to light in the case of Dr. Deepika’s death.

వెలుగులో కీలక విషయాలు

దీపికా ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం విజయవాడ GGHలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ చదువుతోంది. బుధవారం రాత్రి నుంచి ఆమె ఆసుపత్రిలో విధుల్లో ఉన్నారు. అయితే, తెల్లవారుజామున ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన తోటి వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్‌లో బల్లపై దీపిక అచేతనంగా బడి ఉండటాన్ని తోటి విద్యార్థిని గుర్తించారు. తోటి విద్యార్థిని దీపికకు ఇంజెక్షన్ చేయడానికి కాన్యులా పెట్టే క్రమంలో రెండు సూది ఆనవాళ్లు పడ్డాయి. మిగితా రెండు సూది గుర్తులు ఎందుకున్నాయనే విషయం దర్యాప్తు జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh crime news doctor death Dr Deepika Death Case Vijayawada GGH Doctor Death Vijayawada GGH News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.