हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Bihar: మైనర్ బాలికను అత్యంత పాశవికంగా హతమార్చిన దుండగులు

Anusha
Bihar: మైనర్ బాలికను అత్యంత పాశవికంగా హతమార్చిన దుండగులు

బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఒళ్లు గగుర్పాటు గురి చేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గయాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా పాశవికంగా హతమార్చారు. హంతకుడు ఆ అమ్మాయి రెండు కాళ్ళలోకి ఇనుప మేకులు కొట్టాడు. అలాగే, ఆమె శరీరంపై ఉప్పు చల్లి మట్టిలో పాతిపెట్టారు. ఆ యువతి శరీరంపై అనేక చోట్ల గాయాల గుర్తులు కనిపించాయి. దర్యాప్తులో భాగంగా చివరికి మహురా గ్రామంలోని సియారి నది ఒడ్డున మట్టి కింద పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు.

పూర్తీ వివరాలు

గైఘాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మహురా గ్రామంలోని సియారి నది సమీపంలోని గొయ్యిలో పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. ఆ టీనేజర్ మృతదేహం ఆమె ఇంటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. రహస్య సమాచారం ఆధారంగా, పోలీసులు గాలింపు తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదం కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి దగ్గర బంధువుపై హత్య ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత అందరూ తమ ఇళ్లను వదిలి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.మృతురాలిని పిరౌచా నివాసి అయిన రామ్ బాబు రామ్ కుమార్తె రీమా కుమారిగా గుర్తించారు. మృతదేహం దొరికినట్లు సమాచారం అందడంతో, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఎస్ఎల్ బృందం సంఘటన స్థలం నుండి నమూనాలను సేకరించింది. ఇంట్లో తల్లి, కూతురు మాత్రమే నివసిస్తున్నారు. కొడుకు ఢిల్లీలో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజులుగా కూతురు కనిపించకుండా పోయిన తర్వాత, కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు. కానీ ఆమె గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు.ఎంత వెతికిన కనిపించకపోవడం తో, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 Bihar: మైనర్ బాలికను అత్యంత పాశవికంగా హతమార్చిన దుండగులు

మట్టి

రెండు రోజులుగా ఆ అమ్మాయి కనిపించడం లేదని మృతురాలి తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ అభిషేక్ కుమార్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, సియారి నది దగ్గర ఒక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ అమ్మాయి రెండు కాళ్లలో పెద్ద ఇనుప మేకులు దిగగొట్టిన తర్వాత ఆమె శరీరం మూడు అడుగుల లోతున మట్టిలో పాతిపెట్టారు. యువతి శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Bengaluru: రెండో అంతస్తు నుంచి కుక్కను తోసేసిన వైద్యుడు ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం
0:16

కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం

పేలుడు ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

పేలుడు ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!
0:16

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!

బాణాసంచా కేంద్రంలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

బాణాసంచా కేంద్రంలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

తిరుమల ఘాట్ రోడ్డులో గీతూ రాయల్ రీల్స్ కలకలం

తిరుమల ఘాట్ రోడ్డులో గీతూ రాయల్ రీల్స్ కలకలం

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

యువతిపై హత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్

యువతిపై హత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
0:56

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

📢 For Advertisement Booking: 98481 12870