📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Sangareddy: పాశమైలారం ఘటనలో 45కి చేరిన మృతులు

Author Icon By Vanipushpa
Updated: July 1, 2025 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నారు-కలెక్టర్‌
మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది
57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారు-కలెక్టర్‌(Collector)
రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సింగరేణి టీమ్‌(Singarene Team)
ధృవఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది కార్మికులు
ఏడుగురి పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్స
ధృవ ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.

సిగాచిని పరిశీలించిన అనంతరం అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష. పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం. పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరా అని ప్రశ్నించిన సీఎం. పరిశ్రమను తనిఖీ చేశారా అని ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ను ప్రశ్నించిన రేవంత్‌ రెడ్డి. తాజా ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్త వారితో విచారణ జరిపించాలని ఆదేశం.

పాశమైలారం ఘటనలో 37కి చేరిన మృతులు
#telugu News Ap News in Telugu Breaking News in Telugu Deaths in Pashamylaram Fire Accident Telangana Google News in Telugu Industrial Area Mishap Industrial Disaster India Latest News in Telugu Paper Telugu News Pashamylaram Death Toll Pashamylaram Explosion Pashamylaram Factory Blast Pashamylaram Incident Sangareddy Accident Sangareddy Latest News Sangareddy News Sangareddy Updates Telangana Breaking News Telangana Industrial Accident Telangana Tragedy Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.