हिन्दी | Epaper
ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Rajasthan: ICICI బ్యాంకు లో ఖాతదారుల నగదు చోరీచేసిన మహిళా ఉద్యోగి

Anusha
Rajasthan: ICICI బ్యాంకు లో ఖాతదారుల నగదు  చోరీచేసిన మహిళా ఉద్యోగి

రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మహిళా రిలేషన్‌షిప్ మేనేజర్‌ చేసిన ఘోర మోసం దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. బ్యాంక్ ఖాతాదారుల విశ్వాసాన్ని తాకట్టు పెట్టి రూ.4 కోట్ల 58 లక్షలు డైవర్ట్ చేసిన ఘాతుకం వెలుగు చూసింది. మేనేజర్ సాక్షి గుప్తా(Sakshi Gupta) మూడు సంవత్సరాల పాటు ఖాతాదారుల మొబైల్ నెంబర్లు మార్చి ఫిక్స్‌డ్ డిపాజిట్లు తాకట్టు పెట్టి డెబిట్ కార్డులు దుర్వినియోగం చేసి, ఈ డబ్బును బీభత్సంగా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టింది. కానీ మార్కెట్‌లో లాభాలేమీ రావడం లేదు. అంతా నష్టమే. బ్యాంక్ విచారణలో అసలు మోసం బయటపడింది. ఏకంగా 110 ఖాతాల నుంచి డబ్బులు తీసుకెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు.ఓ మహిళా కస్టమర్ ఖాతా నుంచి రూ.3.22 కోట్లు మాయమయ్యాయి. బ్యాంక్ మేనేజర్ తన తండ్రి పేరుతో కూడా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. “ఆమె 2020 నుంచి 2023 మధ్య కాలంలో 41 మంది ఖాతాదారుల డేటాను ఉపయోగించి అక్రమంగా డబ్బులు తీసుకుంది. ఫోన్ నంబర్లు మార్చి, పిన్ కోడ్లు, ఓటీపీలు దుర్వినియోగం చేసింది. ఇంకా విచారణ కొనసాగుతోంది.”

కస్టమర్లను నమ్మించి

31 మంది కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముందుగానే మూసి రూ.1.34 కోట్లు ఇతర ఖాతాల్లోకి డైవర్ట్ చేసింది. రూ.3.4 లక్షల మేరకు పర్సనల్ లోన్(Personal Loan) కూడా నకిలీ పద్ధతుల్లో తీసుకుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంస్టా కియోస్క్, డిజిటల్ ట్రాన్సాక్షన్‌ చానల్స్ అన్నీ సాక్షి చేతుల్లోకి వెళ్లిపోయాయి. కస్టమర్లను నమ్మించి ఫేక్ ఫార్మ్స్ పై కూడా సంతకం చేయించుకుంది. అలా బ్యాంకులో పని చేసిన మూడేళ్లపాటు ఈ మోసం చేసింది. కనీసం ఆమె కుటుంబానికి కూడా తెలియకుండా చేసింది. ఇప్పుడు కుటుంబ సభ్యుల కాల్ డేటా సైతం పోలీసులు గమనిస్తున్నారు.

 KOTA: ICICI బ్యాంకు లో కాతదారుల నగదు కొట్టేసిన మహిళా ఉద్యోగి
KOTA

పోలీసులు విచారణ

మహిళా మేనేజర్ సాక్షి గుప్తా బ్యాంక్‌లోనే పని చేసిన శరద్ గుప్తా(Sharad Gupta)ను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె భర్త మరో ప్రైవేట్ బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. కేసు విచారణలో అతడి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాక్షి గుప్తా అకౌంట్ నుంచి తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోనూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది.ఈ మోసం ఒంటరిగా జరగలేదన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఇతరులతో సంబంధాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. మహిళా మేనేజర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు బ్యాంక్‌కు చెందిన 110 ఖాతాదారుల డబ్బులను తిరిగి చెల్లించినట్టు పేర్కొన్నారు.

Read Also: USA: అమెరికాలో భారీగా లేఆప్స్..నిరాశలో భారతీయులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎంతకు తెగించారురా.. భీమా డబ్బు కోసం తండ్రిని హతమార్చిన కుమారులు

ఎంతకు తెగించారురా.. భీమా డబ్బు కోసం తండ్రిని హతమార్చిన కుమారులు

తిరుమల పరకామణి కేసు.. టీటీడీకి హైకోర్టు సూచనలు

తిరుమల పరకామణి కేసు.. టీటీడీకి హైకోర్టు సూచనలు

రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు

దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు

ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

కొల్లూరులో విషాదం.. 8వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

కొల్లూరులో విషాదం.. 8వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

కమలాపురంలో నడి రోడ్డు పై ఓ మందుబాబు హల్ చల్

కమలాపురంలో నడి రోడ్డు పై ఓ మందుబాబు హల్ చల్

భార్యను దారుణంగా కొట్టి చంపాడు

భార్యను దారుణంగా కొట్టి చంపాడు

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

📢 For Advertisement Booking: 98481 12870