📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Pune: కొరియర్ బాయ్‌గా వచ్చి మహిళపై అత్యాచారం

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రలోని పుణెలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. డెలివరీ బాయ్‌గా ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి, యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు మహారాష్ట్ర పుణెలోని ఓ పాష్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంది. ఈక్రమంలో బుధవారం రాత్రి 7.30 గంటలకు నిందితుడు డెలివరీ బాయ్‌ (Delivery boy) నంటూ మహిళ నివాసం ఉండే ప్లాట్ దగ్గరకు వచ్చాడు. బ్యాంక్ నుంచి మీకు కొరియర్ వచ్చిందని చెప్పాడు. బాధితురాలి మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది.అది చెప్పమని అడిగాడు.దీంతో బాధితురాలు తన మొబైల్‌లో ఓటీపీ చెక్ చేయడం కోసం లోపలికి వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆ వ్యక్తి ఇంట్లో దూరి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆతర్వాత ఇంటి నుంచి వెళ్తూ బాధితురాలి మొబైల్‌లో సెల్ఫి దిగి మళ్లీ కలుద్దాం అని మెసేజ్ పెట్టి వెళ్లాడు.

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు

అయితే నిందితుడు బాధితురాలి మీద కెమికల్ స్ప్రే చేసి ఆమె స్పృహ కోల్పోయేలా చేసి ఆ తర్వాత అత్యాచారానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. సుమారు గంట పాటు ఆమె స్పృహ కోల్పోయిందని తెలిసింది.రాత్రి 8.30 ప్రాంతంలో బాధితురాలికి (victim) మెలకువ రావడంతో జరిగిన దారుణం గురించి తన బంధువులకు సమాచారం అందించింది. వారు వెంటనే పోలీసులకు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాధితురాలు నిందితుడిని గుర్తించే స్థితిలో లేదు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Pune: కొరియర్ బాయ్‌గా వచ్చి మహిళపై అత్యాచారం

యువతులు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని నమ్మవద్దని

బాధితురాలికి ఓ సోదరుడు కూడా ఉన్నాడని అతడు పని నిమిత్తం బయటకు వెళ్లాడని ఆ సమయంలోనే ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఒంటరిగా ఇళ్లల్లో ఉండే మహిళలు, యువతులు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని నమ్మవద్దని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఎవరినైనా ఇంట్లోకి అనుమతించాలని ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ ఘటన పుణే (Pune) నగరంలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు ఎత్తుతోంది. డెలివరీ బాయ్‌గా వచ్చి ఈ స్థాయిలో దారుణానికి ఒడిగట్టడం, స్పృహ కోల్పోయేలా కెమికల్ స్ప్రే వాడటం వంటి అంశాలు కేసును మరింత భయానకంగా మార్చాయి.

Read Hindi: hindi.vaartha.com

Read Also: Tungabhadra Dam : తుంగభద్ర డ్యామ్ 12 గేట్లు ఎత్తివేత

Ap News in Telugu Breaking News in Telugu chemical spray assault courier OTP scam delivery boy impersonation delivery scam danger fake courier incident fake delivery boy attack Google News in Telugu Latest News in Telugu luxury apartment crime Maharashtra crime news OTP scam rape Paper Telugu News private employee attacked Pune rape case Pune shocking incident Pune woman assaulted Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news woman assaulted in apartment woman loses consciousness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.