📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి..

Honeymoon Murder: రఘువంశీ తలపై బలమైన గాయాలు.. పోస్టుమార్టంలో వెల్లడి

Author Icon By Vanipushpa
Updated: June 9, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భార్యతో హనీమూన్‌ (Honeymoon) కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) తలకు ముందు భాగంలో, వెనుక భాగంలో రెండు బలమైన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. పూర్తి పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మృతుడి భార్యే హంతకురాలని, కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
యూపీకి చెందిన సోనమ్‌ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొత్త జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23న తూర్పు కాసీ హిల్స్ జిల్లాకు వెళ్లి కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఆ జంట కోసం తీవ్రంగా గాలించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయిన సోనమ్‌
దాదాపు 11 రోజుల తర్వాత జూన్‌ 8న రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్‌ కోసం కూడా గాలిస్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. హత్యలో ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా మేఘాలయ పోలీసులు అరెస్టు చేశారు. రాజ రఘువంశీని చంపేందుకు సోనమ్‌ తమకు సుపారీ ఇచ్చిందని నిందితులు పోలీసులకు తెలిపారు.

Honeymoon Murder: రఘువంశీ తలపై బలమైన గాయాలు పోస్టుమార్టంలో వెల్లడి

అతడి శరీరంపై కత్తి గాయాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 20న హ‌నీమూన్‌కు బ‌య‌లుదేరిన కొత్త జంట అసోం రాజ‌ధాని గువాహ‌టి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువ‌హ‌టిలో కామాఖ్య అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహ్రా (చిరాపుంజి) ని సందర్శించడానికి ఓ యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. ద‌ట్టమైన అడ‌విలోకి వెళ్లిపోయారు. సాహిల్ యాదవ్, దాబా యజమాని, సోనమ్ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన దాబాకు వచ్చి, ఏడుస్తూ ఫోన్ చేయాలని అడిగింది. ఆమెను కూర్చోమని చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చాను. వారు వెంటనే వచ్చి ఆమెను తీసుకెళ్లారు.

మ‌రుస‌టి రోజు సోహ్రారిమ్ అనే గ్రామ స‌మీపంలో న‌వ దంప‌తుల యాక్టివా ప‌డి ఉంది. కానీ ఆ దంప‌తులు క‌నిపించ‌కుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Raja’s murder: నిరంతర దర్యాప్తు తోనే కేసుకు ఛేదించగలిగాం: మేఘాలయ పోలీసులు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu on Raghu Vamsi's head Paper Telugu News Postmortem reveals severe injuries Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.