हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Odisha: ఒడిశా బీచ్‌లో విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

Anusha
Odisha: ఒడిశా బీచ్‌లో విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

ఒడిశాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోపాల్‌పూర్ బీచ్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ కాలేజ్ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి సముద్రతీరానికి వెళ్లిన సమయంలో 10 మంది దుండగుల గుంపు విద్యార్థినిపై దాడికి పాల్పడి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యంత హేయంగా ఆమె స్నేహితుడిని కొట్టి ఒకచోట బంధించి ఉంచి, యువతిపై అమానుషంగా అఘాయిత్యానికి ఒడిగట్టిన దుండగుల తీరు మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది.ఈ ఘటనపై పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేయగా, వారు వెంటనే కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

పూర్తి వివరాలు

బాధిత యువతి తన మిత్రుడితో కలిసి ఆదివారం రాత్రి గోపాల్‌పూర్ బీచ్‌కి వెళ్లింది. ఈ సమయంలో అక్కడకు వచ్చిన 10 మంది వ్యక్తుల గుంపు వారిపై దాడి చేశారు.అనంతరం ఆ యువకుడ్ని తాడుతో కట్టేసి, అతడి కళ్లముందే ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు గోపాల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ (Gopalpur Police Station) లో ఫిర్యాదు చేయడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఒడిశాలోని అతి ప్రముఖ బీచ్ రిసార్ట్ ప్రాంతాలలో గోపాల్‌పూర్ ఒకటి. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.

క్రిమినల్ రికార్డు

గోపాల్‌పూర్ బీచ్ వద్ద కాలేజ్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో అనుమానితులను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు బెరహంపూర్ ఎస్పీ శరవణ్ వివేక్ తెలిపారు.ముగ్గురు అనుమానితులు పరారీలో ఉన్నారని, వారి కోసం పలు ప్రాంతాల్లో గాలింపు జరుపుతున్నట్లు చెప్పారు. వారికి క్రిమినల్ రికార్డు ఉందా లేదా అన్నదాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.గత వారం పూరీ బీచ్ రిసార్ట్‌లో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే ఒడిశా బీచ్‌లో జరిగిన రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బాధితురాలిని ఆమె స్నేహితుడు పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చాడు. అత్యాచారానికి పాల్పడిన దుండగులు మద్యం సేవించి ఉన్నారని తెలిపాడు.

 Odisha: ఒడిశా బీచ్‌లో విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్
Odisha

వైద్య పరీక్షలు

వారు నీచమైన కామెంట్లు చేయడంతో ఆమె స్నేహితుడు అభ్యంతరం తెలిపాడు. ఆపై యువకుడిపై దాడి చేసి, అతడ్ని బంధించారు. యువతిపై ఒక్కొక్కరుగా పలుసార్లు అత్యాచారం చేశారు. కాగా, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. షాక్‌లో ఉన్న ఆమెకు కౌన్సెలింగ్ (Counselling) అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానికులు, పర్యాటక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీచ్‌లో భద్రతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

కఠిన చర్యలు

బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసంఘాలు నినదిస్తున్నాయి.ఈ కేసులో నిందితులను పట్టుకుని, వేగంగా విచారణ జరిపి, కఠిన శిక్షలు విధించినప్పుడే న్యాయం (Justice) జరుగుతుందననిపిస్తుంది. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా సమాజం చైతన్యంతో ముందుకు సాగాలి.

Read Also: Vijayawada: ఏపీలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

📢 For Advertisement Booking: 98481 12870