Madhya Pradesh: ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

Read Time:  1 min
Madhya Pradesh: ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక
FONT SIZE
GET APP

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఉంటున్న 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చి, ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా, ఆమె గ్రామానికి చెందిన 18 ఏళ్ల బాలుడిని పోలీసులు గుర్తించి, జువినల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్లక్ష్యం వహించిన హాస్టల్ సూపరింటెండెంట్, ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.

Read Also: AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

Madhya Pradesh: 13-year-old girl gives birth to a baby girl
Madhya Pradesh: 13-year-old girl gives birth to a baby girl

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.