Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

Read Time:  1 min
Madanapalle Crime: చిన్నారి హత్యాచారం నిందితుడు కులవర్థన్ మృతి
Madanapalle Crime: చిన్నారి హత్యాచారం నిందితుడు కులవర్థన్ మృతి
FONT SIZE
GET APP
Madanapalle Crime: Accused in girl's murder case commits suicide
Accused in girl’s murder case commits suicide

Madanapalle Crime: ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్యాచారం కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు కులవర్థన్, కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు.

Read Also: Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

చెరువులో శవమై తేలిన నిందితుడు

బుధవారం ఉదయం నిందితుడు కులవర్థన్ మృతదేహం చెరువులో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.

ఆత్మహత్యగా అనుమానం

సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు భయంతోనో, లేదా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలోనో చెరువులో దూకి ఆత్మహత్య(suicide) చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.