हिन्दी | Epaper
అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

Pooja
iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

తెలంగాణలో సంచలనం సృష్టించిన iBOMMA పైరసీ వెబ్‌సైట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇమ్మడి రవి తన అసలు గుర్తింపును దాచుకునేందుకు మరో వ్యక్తి పేరుతో ప్రభుత్వ డాక్యుమెంట్లు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

Read Also: Ap: సీఐ వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం..

iBOMMA
iBOMMA: Sensation in the case… Fake PAN card and license come to light.

మరో వ్యక్తి పేరుతో పాన్, డ్రైవింగ్ లైసెన్స్

పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఇమ్మడి రవి ప్రహ్లాద్ వెల్లేల అనే పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు తేలింది. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు, ఆ పేరుతో ఉన్న వ్యక్తిని విచారణకు పిలిపించారు. ప్రహ్లాద్ ప్రస్తుతం బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు విచారించగా, తనకు ఇమ్మడి రవి ఎవరన్నది కూడా తెలియదని, తన పేరుతో డాక్యుమెంట్లు తీసుకున్నారనే విషయం తెలిసి తీవ్రంగా ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపినట్టు తెలిసింది.

పోలీసుల అంచనా ప్రకారం, ఇమ్మడి రవి ప్రహ్లాద్‌కు సంబంధించిన వ్యక్తిగత డాక్యుమెంట్లను అక్రమంగా పొందిన తర్వాత, వాటి ఆధారంగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయించుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తును మరింత విస్తృతం చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలికితీయడానికి, ఇమ్మడి రవిని మరోసారి పోలీసు కస్టడీకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. నకిలీ గుర్తింపు, డాక్యుమెంట్ మోసం అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870