AP: టాటా-ఎర్నాకుళం రైలులో మంటలు.. ఒకరు సజీవ దహనం?

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. సుమారు 1.30 గంటల సమయంలో దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఎక్స్‌ప్రెస్‌లో ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ఆ వెంటనే లోకో పైలట్లు ఈ విషయాన్ని గుర్తించి.. ఎలమంచిలి సమీపంలోని ఒక పాయింట్ దగ్గర ఎక్స్‌ప్రెస్ రైలును … Continue reading AP: టాటా-ఎర్నాకుళం రైలులో మంటలు.. ఒకరు సజీవ దహనం?