📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Lover: ప్రియుడి మృతి తట్టుకోలేక ఫేస్‌బుక్ లైవ్‌లో యువతి ఆత్మహత్య

Author Icon By Vanipushpa
Updated: June 27, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని సోలన్ జిల్లా(Solan District) సబుతు కంటోన్మెంట్ సమీపంలోని ఓల్గి గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఓ 20 ఏళ్ల యువతి ప్రేమించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వారి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే అతడు ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియుడి మరణం తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న ఆ యువతి, తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనంతరం బుధవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో(Face book Live Vedio) చేసి, అందరి కళ్లముందే తన ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Lover: ప్రియుడి మృతి తట్టుకోలేక ఫేస్‌బుక్ లైవ్‌లో యువతి ఆత్మహత్య

యువతి గదిలో లభించిన ఒక సూసైడ్ నోట్ గుండెను పిండేస్తోంది. “మా కుటుంబ సభ్యులు నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. అందుకే అతడు చనిపోయాడు. అతడి చావుకు నేనే కారణం. అందుకే నేను కూడా చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ నిందించవద్దు.” అని నోట్‌లో రాసింది.

వీడియో సోషల్ మీడియాలో వైరల్

యువతి ఆత్మహత్య చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కుటుంబ సభ్యులు దగ్గరలోని మార్కెట్‌కు వెళ్లారు. ఆమె ఫేస్‌బుక్ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన కొందరు సబుతు మార్కెట్‌లోని వ్యాపారులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఆమె తల్లి, సోదరుడికి ఈ విషయం చెప్పారు. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య పరిష్కారం కాదు

అన్ని సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు. సమస్యలు తాత్కాలికమే, కానీ జీవితం విలువైనది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో తమ సమస్యలను ఎవరితో పంచుకోవాలో తెలియక, లేదా సహాయం అడగడానికి భయపడి ఒంటరిగా బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీకు దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ బాధను పంచుకోండి.

Read Also: Japan: ట్విట్టర్ కిల్లర్‌కు మరణశిక్ష అమలు

#telugu News Ap News in Telugu boyfriend girlfriend news Breaking News in Telugu couple news emotional love story forbidden love Google News in Telugu heartbreak news Indian lovers inter-caste love Latest News in Telugu love drama love failure Love Story lover lover couple tragedy lover death lover suicide Paper Telugu News romantic relationship social media love Telugu News online Telugu News Paper Telugu News Today tragic love story viral love story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.