हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Killed: ఉక్రెయిన్ జర్నలిస్టును రష్యా ఎంత దారుణంగా చంపిందో తెలుసా?

Anusha
Killed: ఉక్రెయిన్ జర్నలిస్టును రష్యా ఎంత దారుణంగా చంపిందో తెలుసా?

మూడు సంవత్సరాలకు పైగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీలు చిక్కినప్పుడల్లా రెండు దేశాలు ఆయా దేశాల పౌరులు, అధికారులను పట్టుకుంటూ నిర్భందిస్తున్నాయి. ఇలాగే రష్యా ఉక్రెయిన్ కు చెందిన ఓ జర్నలిస్టును చెరలోకి తీసుకోగా ఆమె ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ దేశం ఆమె మృతదేహాన్ని ఉక్రెయిన్ కు అప్పగించగా పోస్టుమార్టంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆమెను రష్యా ఎంత హింసించి చంపిందో తెలిసిందో. గుండుకొట్టి, షాక్ పెట్టి, మెదడు తీసేసి శరీరంలోని ఎముకలు అన్నీ విరిగిపోయేలా చేసి మరీ హత్య చేసినట్లు నివేదికలో వెల్లడి అయింది.

పూర్తి వివరాలు

విక్టోరియా రోష్చినా అనే ఉక్రెనియన్ జర్నలిస్ట్‌ను రష్యా ఎంత ఛిత్రవద చేసి చంపిందో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఎముకలు విరగొట్టి, కరెంటు షాక్ ఇచ్చి, మాదకద్రవ్యాలు ఇవ్వడంతో పాటు తనను ఆకలితో అలమటించేలా చేసి చివరికి తన తల నుండి మెదడును బయటకు తీసి అత్యంత పాశవికంగా హత్య చేశారని ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైంది. ఈ మేరకు వెలువడిన నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అంతర్జాతీయ పత్రికల కథనాల ప్రకారం.విక్టోరియా రోష్చినా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుందని, నిజాన్ని నిర్భయంగా చెబుతుందని ఆమెకు పేరుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యా పాల్పడుతున్న అక్రమాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చింది విక్టోరియానే. రష్యా ఆక్రమిత భూభాగాల్లో ఆ దేశ సైన్యం నేరాలను కూడా ఈమెనే వెలుగులోకి తెచ్చింది. అలా స్వదేశంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. అదే సమయంలో రష్యా పట్ల విలన్‌గా మారిపోయింది.

 Killed: ఉక్రెయిన్ జర్నలిస్టును రష్యా ఎంత దారుణంగా చంపిందో తెలుసా?

బలవంతంగా

జులై 25, 2023న విక్టోరియా లాట్వియా గుండా రష్యాలోకి ప్రవేశించి, ఆక్రమిత జపోర్జియా ప్రాంతంలోని మెలిటోపోల్‌కు చేరుకుంది. అప్పటి నుంచి ఆమెతో కనెక్షన్ తెగిపోయింది. ఆ తర్వాత ఆమెను డ్రోన్‌ ద్వారా గుర్తించిన రష్యా సైన్యం ఎనర్‌హోదర్‌లో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి గ్యారేజీలు అని పిలిచే ప్రాంతానికి తరలించారు.అక్కడ ఆమెను రష్యా తీవ్రంగా చిత్రవధకు గురిచేసినట్లు తెలిసింది. పదే పదే విద్యుత్ షాక్‌లు పెట్టినట్లు పరీక్షలో తేలింది. చేతులు, కాళ్లపై కత్తితో పొడవడం, ఆ తర్వాత ఓ జైలులో ఆమెను బంధించగా, అక్కడి ఖైదీలు ఆమెకు బలవంతంగా మాదక ద్రవ్యాలు ఇచ్చారు. అలా కొన్నిరోజుల్లోనే ఆమె పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆమెకు ఆహారం అందించకుండా ఆకలి బాధకు గురి చేశారు. శవపరీక్షలో ఆమె మెడలోని ఎముక విరిగినట్లు తేలింది. ఆమె మెదడు, కళ్లు, స్వరపేటిక కనిపించలేదు. అంటే ఆమె శరీరం నుంచి వాటిని వేరు చేశారు. అయితే ఆమె చనిపోవడానికి కచ్చితమైన కారణాన్ని మాత్రం వైద్యులు గుర్తించలేకపోయారు.

Read Also: PM Modi: ప్రతిభ, సృజనాత్మకతలకు వేవ్స్‌ పునాది: ప్రధాని మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

ట్రంప్ పై అభిశంసన?

ట్రంప్ పై అభిశంసన?

ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి

ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి

అత్యాచారం కేసులో సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలుశిక్ష

అత్యాచారం కేసులో సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలుశిక్ష

పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: F-16 కూల్చివేత వార్తల్లో నిజమెంత?

పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: F-16 కూల్చివేత వార్తల్లో నిజమెంత?

UK శాసనసభ్యుడు సిద్ధిక్ పై బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు

UK శాసనసభ్యుడు సిద్ధిక్ పై బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు

ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ కృతజ్ఞతలు

ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ కృతజ్ఞతలు

భారత్ ఇజ్రాయెల్ కీలక ఒప్పందాలు, AI నుంచి రక్షణ వరకూ!

భారత్ ఇజ్రాయెల్ కీలక ఒప్పందాలు, AI నుంచి రక్షణ వరకూ!

📢 For Advertisement Booking: 98481 12870