📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Viral Video: రెండు ఎద్దుల పొట్లాట ఓ వృద్దుడి మృతి

Author Icon By Vanipushpa
Updated: June 9, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వీధిలో రెండు ఎద్దుల పొట్లాట ఓ వృద్ధుడి నిండు ప్రాణం తీశాయి. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టివీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. వీడియోలోని ఫుటేజ్‌ ప్రకారం ఒక వీధిలో రెండు ఎద్దులు హోరా హోరీ పోట్లాడుకుంటున్నాయి. ఢీ అంటే ఢీ అంటూ కొమ్ములతో కుమ్ముకుంటున్నాయి. తగ్గేదే లే అంటే ఏ ఒక్కటి కూడా వెనకడుగే వేయడం లేదు. వాటిని తీరును చూసిన స్థానికులు దూరంగా వారించడానికే భయపడిపోయారు. ఈ క్రమంలో ఒక వృద్ధుడు వాటికి దగ్గరగా మెట్ల వద్ద ఉన్నాడు. ఆ ఎద్దుల పోట్లాను విడగొట్టేందకు ప్రయత్నించాడు.

అయితే ఒక్కసారిగా ఒక ఎద్దు ఫైటింగ్‌ నుంచి హఠాతుంగా జరిగిపోయింది. ఈ క్రమంలో అనుకోకుండానే వృద్దుడు నిలబడి ఉన్న మెట్లపైకి ఎద్దు దూసుకొచ్చింది. ఈ క్రమంలో వృద్దుడికి ఎద్దు ఢీకొట్టింది. ఈ దాడిలో కిందపడిన ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. గమనించిన ఒక వ్యక్తి పరుగున వృద్ధుడి వద్దకు వచ్చాడు. ఎద్దును అక్కడి నుంచి తరిమేశాడు. అయితే ఎద్దు దాడి వల్ల తీవ్ర బాధతో అల్లాడిన ఆ వృద్ధుడు అక్కడే ప్రాణాలు వదిలాడు.
రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌
మే 31న రాజస్థాన్‌(Rajasthan)లోని కోటా(Kota)లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రాణం ఎప్పుడు ఏ రకంగా పోతుందో ఎవరికి తెలియదంటూ వేదాంత ధోరణిలో కామెంట్స్‌ పెడుతున్నారు.

Read Also: Manipur: మైతీ తెగ నాయకుల అరెస్ట్‌తో మళ్ళీ రగిలిన మణిపూర్‌

#telugu News An elderly man Ap News in Telugu between two bulls. Breaking News in Telugu died in a fight Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.