हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Karnataka: ప్రాణం తీసిన మద్యం పందెం

Anusha
Karnataka: ప్రాణం తీసిన మద్యం పందెం

సెల్ఫీ తీసుకుంటూ రైలు కింద,పడి చనిపోయిన ఘటనలు తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి స్నేహితుల మధ్య సరదాలు కూడా ప్రమాదానికి దారి తీస్తుంటాయి. స్నేహితులను ఆటపట్టించడం, పందెం కాయడం సాధారణంగా చూస్తుంటాం. అలా స్నేహితులతో కాసిన పందెంలో ఓ యువకుడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. నీళ్లు కలపకుండా 5 ఫుల్ బాటిళ్ల మద్యం తాగితే, పది వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో పందెం ప్రకారం తాగి, అస్వస్థతకు గురై మరణించాడు. కార్తీక్ అనే 21 ఏళ్ల యువకుడు.వెంకటరెడ్డి, సుబ్రమణితో పాటు మరో ముగ్గురు కార్తీక్‌తో పందెం కాశారు. ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం నీళ్లు కలపకుండా తాగాలనేది ఒప్పందం. పందెం ప్రకారం చుక్క నీరు కలపకుండా ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగాడు కార్తీక్. కానీ తాగిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్తీక్‌ను వెంటనే కోలార్ జిల్లాలోని ముల్‌బగల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు వదిలాడు. విషాదకరమైన విషయం ఏంటంటే అతడికి ఏడాది కిందటే పెళ్లి జరిగింది. 8 రోజుల కిందటే తండ్రయ్యాడు. కార్తీక్ మరణంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పందెంతో అన్యాయంగా తమ కొడుకును పొట్టనబెట్టుకున్నారని కార్తీక్ తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

 Alcohol:  ప్రాణం తీసిన మద్యం పందెం

నివేదిక

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతడితో పందెం కాసిన వెంకటరెడ్డి, సుబ్రమణితో పాటు ఆరుగురిపై నంగలి పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి, సుబ్రమణిని అరెస్టు చేయగా మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సరదాగా చేసే ఇలాంటి కార్యకలాపాలతో చాలా మంది బలవుతున్నారని, ప్రతి ఒక్కరూ అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.మరోవైపు ఏటా దాదాపుగా 2.6 మిలియన్ల మంది మద్యం సేవించడం వల్ల చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) నివేదిక వెల్లడించింది. అంటే ప్రపంచంలో ఏడాదిలో చనిపోయేవారి సంఖ్యలో ఇది 4.7 శాతంగా పేర్కొంది. సురక్షితమైన పద్ధతిలో పరిమితంగా ఆల్కహాల్‌ సేవించడం ప్రమాదకరమేమీ కాదని, హద్దు మీరితే ప్రాణాలకే ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Read Also: Delhi: ఢిల్లీలో భారీ వర్షంతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు: ఏడుగురి మృతి

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు: ఏడుగురి మృతి

ఆన్‌లైన్ మోసానికి గురైన సంగీత దర్శకుడు

ఆన్‌లైన్ మోసానికి గురైన సంగీత దర్శకుడు

భార్యపై అనుమానంతో భర్త హత్య, మృతదేహం ఇంట్లో దాచిన ఘటన

భార్యపై అనుమానంతో భర్త హత్య, మృతదేహం ఇంట్లో దాచిన ఘటన

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

పెళ్లికి అంగీకరించలేదని.. బాలుడి దారుణ హత్య

పెళ్లికి అంగీకరించలేదని.. బాలుడి దారుణ హత్య

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
0:10

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

మెట్ల పైనుంచి జారిపడి కళాకారిణి దుర్మరణం

మెట్ల పైనుంచి జారిపడి కళాకారిణి దుర్మరణం

రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
0:12

రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

పెంపుడు కుక్కకు అనారోగ్యం..అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

పెంపుడు కుక్కకు అనారోగ్యం..అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870