CM Revanth Reddy comments on ktr

CM Revanth Reddy : కేటీఆర్ నాకు, నీకు పోలికే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాకు, నీకు పోలికే లేదు అని అన్నారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 70 సార్లు మిస్ వరల్డ్ పోటీలు ఇతర దేశాల్లో జరిగాయి. మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ ఎందుకు అని కేటీఆర్ అడుగుతున్నారు. ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టావు.. కేటీఆర్ నీకు నాకు పోలిక ఏంటి..? అన్నారు.

Advertisements
కేటీఆర్ నాకు నీకు పోలికే

18 గంటలు పని చేసే నాకు పట్టులేదట

ఎంత పెద్దోడు అయినా బిల్డ్ నౌ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సందే. కొందరూ మార్కెటింగ్ చేస్తున్నారు. మా లాంటి వాళ్లు కష్టపడుతున్నారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా..? సోషల్ మీడియా పెట్టుబడిదారులది అన్నారు. 18 గంటలు పని చేసే నాకు పట్టులేదట. మేము ధర్నా చేయనియకపోతే పట్టు ఉన్నట్టా..? అని ప్రశ్నించారు. మనుషుల్లో ఉన్న క్రూర మృగాలను నల్లమల్లలో పెరిగిన నాకు గుర్తుపట్టరాదా..? అన్నారు.

11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్

పట్టింపు లేని నీ విధానం.. పట్టుదలతో పని చేయడం మా విధానం.. కేసీఆర్ చేసిన అప్పులు.. చేసిన తప్పులకు లక్ష 53 వేల కోట్లు కట్టిన అని సీఎం రేవంత్ తెలిపారు. లక్ష 53 వేల కోట్లు నా దగ్గర ఉంటే క్షణం లో 2 లక్షల రుణాలు మాఫీ చేసే వాణ్ణి.. ఓ వ్యక్తి చేసిన అప్పులకు మనం తిప్పలు పడుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ లు 8000 కోట్లు పెండింగ్ పెట్టారు. 11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్. 4 శాతం ఇంట్రెస్ట్ కి అప్పు ఇవ్వడానికి చాలా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి.

Related Posts
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది – కేటీఆర్
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది - కేటీఆర్. Read more

janasena : పదవి ఉన్నా, లేకున్న పవన్‌ కల్యాణ్ వెంటే ఉంటా : బాలినేని
I will be with Pawan Kalyan, whether he holds office or not.. Balineni

janasena : మాజీ మంత్రి, ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో ఏర్పాటు చేసిన 'జయ కేతనం' సభలో మాట్లాడారు. Read more

ఈ నెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం
AP Cabinet meeting today..!

AP Cabinet meeting on 10th of this month అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు వెలగపూడి Read more

అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవి : షర్మిల
Anganwadi workers demands are legitimate..YS Sharmila

అమరావతి: అధికారంలో వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి.. ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని వైస్‌ షర్మిల అన్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *