हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

OTT: ఓటీటీ లోకి ‘ష్’ సినిమా తెలుగు వెర్షన్ ఎప్పుడంటే!

Anusha
OTT: ఓటీటీ లోకి ‘ష్’ సినిమా తెలుగు వెర్షన్ ఎప్పుడంటే!

ఇటీవలి కాలంలో ఓటీటీలోకి కొత్త కొత్త జానర్ చిత్రాలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా హార్రర్, మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు రొమాంటిక్, లవ్ స్టోరీస్ సైతం ఓటీటీలో దూసుకుపోతున్నాయి. తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లోనూ ఈ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేస్తున్నారు. తాజాగా మరో తమిళ్ హిట్ చిత్రాన్ని సైతం తెలుగులో రిలీజ్ చేయనున్నారు అదే ‘ష్’. 2024లో నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా ఆహా తమిళం, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో అందుబాటులో ఉంది.‘ష్’ సినిమాను తెలుగు వెర్షన్ ఏప్రిల్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్ స్పూర్తితోఈ సినిమాను తెరకెక్కించారు. నలుగురు అమ్మాయిల జీవితాలను ఆధారంగా చేసుకుని నాలుగు కథలతో నిర్మించిన సినిమానే ఇది. ప్రేమ, రొమాన్స్ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

 OTT: ఓటీటీ లోకి ‘ష్’ సినిమా తెలుగు వెర్షన్ ఎప్పుడంటే!

ప్రొఫెసర్

ష్’ సినిమా లో క్లాప్ ఫేమ్ పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్ ప్రధాన పాత్రలు పోషించగా ఐబి, కార్తికేయన్ దర్శకత్వం వహించారు. 7/జి బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనియా ఈ చిత్రంలో ప్రొఫెసర్ పాత్రలో నటించింది. ఇన్నాళ్లు తమిళ సినీప్రియులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి తెలుగు అడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది ఒక సాధారణ ప్రేమకథ కాకుండా, మానసిక, భావోద్వేగ సంబంధాలపై ఫోకస్ చేస్తుంది. ‘ష్’ సినిమా ప్రతి మహిళా లేదా యువతికి సంబంధించిన సంబంధాలను, అనుభూతులను ప్రత్యక్షంగా చూపిస్తుంది. మన జీవితంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతుంటాయి.ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘ష్’ సినిమా యొక్క తెలుగువర్షన్ విడుదల కావడం, తెలుగు ప్రేక్షకులకు ఈ అనుభవాలను మరింత దగ్గరగా చూపుతుంది.

Read Also: Die Hard Fan: విజయ్ని కలిసేందుకు వీరాభిమాని ఏం చేశాడో తెలుసా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘మన శంకర వరప్రసాద్‌గారు’ టికెట్‌ ధరల పెంపు

‘మన శంకర వరప్రసాద్‌గారు’ టికెట్‌ ధరల పెంపు

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

📢 For Advertisement Booking: 98481 12870