हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Film Director:మనం ఫిలిం మేకర్స్ అని చెప్పుకోడానికే సిగ్గేస్తోంది:ఆర్జీవీ

Anusha
Film Director:మనం ఫిలిం మేకర్స్ అని చెప్పుకోడానికే సిగ్గేస్తోంది:ఆర్జీవీ

మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమా దిశ దశను మార్చిన దర్శకుడాయన. ‘శివ’ సినిమాతో ఇండస్ట్రీలో ట్రెండ్ క్రియేట్ చేసారు. అప్పటి వరకూ ఒక మూసలో వెళ్తున్న చిత్ర పరిశ్రమ స్థితి గతులను మార్చేశారు. ఇప్పటికీ టాలీవుడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ‘శివ’కి ముందు, ‘శివ’కి తర్వాత అని చెప్పుకుంటారు. కాకపోతే ఆర్జీవీ నుంచి తన రేంజ్ కు తగ్గ సినిమా వచ్చి దశాబ్దాలు దాటిపోయింది. సెన్సేషనల్ డైరెక్టర్ కాస్తా, వివాదాస్పద దర్శకుడిగా మారిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకప్పటి వర్మను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా ఓ హాలీవుడ్ సినిమా చూసి ఫిలిం మేకర్ అని చెప్పుకోడానికి సిగ్గేస్తోందని ఆర్జీవీ(RGV) కీలక వ్యాఖ్యలు చేసారు.ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ప్రాంచైజీలలో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ ఒకటి. టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ స్పై సిరీస్ యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకూ 7 సినిమాలు వస్తే ఏడూ ఘన విజయం సాధించాయి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ ప్రాంచైజీలో వచ్చిన ఎనిమిదో చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్ రెకనింగ్‌’ సినిమాకి ఇది సెకండ్ పార్ట్. దీనికి క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ(Christopher MecQuarrie) దర్శకత్వం వహించారు. మే 17న ఇండియాలో పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. హైదరాబాద్ లో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చూసి రివ్యూ ఇచ్చారు.

అభిప్రాయాన్ని

ఇప్పుడే ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ సినిమా చూశాను. అది మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లే ఇదే బెస్ట్” అని ఆర్జీవీ ఎక్స్ లో పోస్ట్ చేసారు. అంతకముందు థియేటర్ వద్ద వర్మ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.’ఎక్స్ట్రార్డినరీగా, ఫెంటాస్టిక్ గా ఉంది. టామ్ క్రూజ్ కాదు మొత్తం సినిమా సూపర్ గా ఉంది. ఇది చూసిన తర్వాత మనం ఫిలిం మేకర్స్(Filmmakers) అని చెప్పుకోడానికే సిగ్గేస్తోంది. అన్ని పార్ట్స్ లో కల్లా ఇదే బెస్ట్ మూవీ. దీన్ని మించిన కథ రాదేమో అనుకుంటున్నాను” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. మహేష్ బాబు,. ఎస్.ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB 29’ మూవీ కూడా మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి, అని అడిగితే సినిమా గురించి నాకేమీ తెలియదు కాబట్టి, నేనేమీ చెప్పలేను అని వర్మ అన్నారు.

Read Also: Thug Life Movie: ‘థగ్‌ లైఫ్‌’ మూవీ ట్రైలర్ చూసారా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870