📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Uppu Kappu rambu Movie: ‘ఉప్పు కప్పురంబు’ రివ్యూ

Author Icon By Anusha
Updated: July 4, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కీర్తి సురేష్ మరోసారి ఓటీటీ వేదికపై తన నటనా ప్రతిభను చాటేందుకు “ఉప్పు కప్పురంబు” అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం జూలై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. దర్శకుడు ఐవీ శశి (Iv Shashi) తెరకెక్కించిన ఈ సినిమాలో యువ నటుడు సుహాస్ ముఖ్యపాత్రలో నటించగా, కథలో సున్నితమైన భావోద్వేగాలు, సామాజిక సందేశం కలిసి కనిపిస్తాయి.అయితే ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే

ఈ సినిమా క‌థ మొత్తం చిట్టి జయపురం అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. త‌న తండ్రి మరణంతో చిట్టి జయపురం ఊరి పెద్ద‌గా బాధ్య‌తలు తీసుకుంటుంది అపూర్వ (కీర్తి సురేశ్). అయితే అపూర్వ‌కి ఇది సంతోషం ఇచ్చేలోపే ఊరికి విచిత్ర‌మైన స‌మ‌స్య వ‌స్తుంది. ఊరిలో శ్మశానం కొర‌త ఎదుర‌వుతుంది. ఆ ఊరిలో మొద‌ట‌గా చ‌నిపోయిన న‌లుగురికి మాత్ర‌మే శ్మ‌శానంలో చోటు ఉంటుంది. దీంతో ఈ విష‌యాన్ని ఊరి పెద్ద అయిన అపూర్వ (Apoorva) ముందుకు తీసుకువెళ‌తాడు కాటికాపరి చిన్న (సుహ‌స్). ఈ విష‌యం తెలిసిన అపూర్వ ఊరి కోసం ఏం చేసింది. అపూర్వకి కాటికాపరి చిన్న ఎలా స‌హాయ‌ప‌డ్డాడు. శ్మశానం స‌మ‌స్య ళ్లో ఎలాంటి చిచ్చు పెట్టింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Uppu Kappu rambu Movie: ‘ఉప్పు కప్పురంబు’ రివ్యూ

సామాజిక సమస్యను వినోదంతో

యువ ద‌ర్శ‌కులు ఈ మ‌ధ్య కొత్త కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇలాంటి మ‌రో కొత్త క‌థ‌నే ఈ చిత్రం. చ‌నిపోయిన త‌ర్వాత‌ శ్మశానం కొరత అనే సామాజిక సమస్యను వినోదంతో మేళవించి తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు ఐవీ శశి కొంతవరకు సఫలమయ్యారు. కీర్తి (Keerti Suresh) విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టివ‌ర‌కు గ్లామర్, డీ-గ్లామర్ పాత్రలతో ఆక‌ట్టుకున్న ఈ భామ చాలా రోజుల త‌ర్వాతప్రత్యేకమైన పాత్రలో న‌టించింది. అపూర్వ అనే గ్రామ పెద్దగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు శ్మశానం సమస్య ఎదురవ్వ‌డం. ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించామని అనుకునేలోపు నలుగురు చనిపోవడంతో అది మరింత తీవ్రమ‌వ్వ‌డం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. అలాగే ఈ సినిమాలో దర్శకుడు శ్మశానం చుట్టూ ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను చూపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Thammudu Movie Review: తమ్ముడు మూవీ రివ్యూ!

2025 Telugu Films Akka Web Series Amazon Prime Video Ap News in Telugu Breaking News in Telugu Direct OTT Release Google News in Telugu IV Sasi Director Keerthy Performance Keerthy Suresh Keerthy Suresh New Movie Keerthy Web Series Latest News in Telugu OTT premiere OTT Release Paper Telugu News Suhas Actor Telugu cinema Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Telugu OTT Film Today news Uppu Kapurambu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.