हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

OTT: ఓటీటీలోకి వచ్చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ..

Anusha
OTT: ఓటీటీలోకి వచ్చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ..

హీరో ధనుష్ తన నటనతోనే కాక, దర్శకుడిగా కూడా తన సత్తా చూపించాడు. ఆయన దర్శకత్వం వహించిన “నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్” సినిమా ఇటీవల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ చిత్రాన్ని తెలుగు లో “జాబిలమ్మా నీకు అంత కోపమా” పేరుతో విడుదల చేశారు.ఇప్పటికే ఆయన తమిళంలో పలు సినిమాలను దర్శకుడిగా రూపొందించి మంచి విజయాలను సాధించాడు. తన కొత్త చిత్రం “నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్”తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది.

ఓటీటీ

దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్. తెలుగులో జాబిలమ్మా నీకు అంత కోపమా పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ధనుష్ మేనల్లుడు పవీశ్ నారాయణన్ హీరోగా నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం మార్చి 21నే అందుబాటులోకి రాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ అడియన్స్ ముందుకు వచ్చేసింది. నిజానికి పది రోజుల ముందుగానే తమిళం వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులో రాకపోవడంతో అసలు జాబిలమ్మా నీకు అంత కోపమా తెలుగులో ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు తెలుగు వెర్షన్ సైతం స్ట్రీమింగ్ అవుతుంది.

కథ

ప్రభు (పవీష్‌) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును చదువుతుంటాడు. ఓ పెద్ద హోటల్‌లో చెఫ్‌ కావలనేది తన కోరిక. తొలిచూపులోనే నీల (అనికా సురేంద్రన్‌) ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని, ఇరు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే తన కూతురు ప్రభు లాంటి మధ్య తరగతి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నీల తండ్రి (శరత్‌ కుమార్‌)కు ఇష్టం ఉండదు. అయితే నీలతో ప్రభు కొన్ని రోజులు జర్నీ చేయడానికి ఒప్పుకుంటాడు.ఈ నేపథ్యంలోనే ప్రభుకి ప్రీతి (ప్రియా ప్రకాష్‌ వారియర్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం పెళ్లి చూపుల వరకూ వెళుతుంది. ప్రీతీ ఎవరు? ఆమె ఎలా ప్రభు జీవితంలోకి అడుగుపెడుతుంది? ప్రభుకి దగ్గర కావడానికి ప్రీతీ ప్రయత్నిస్తుంటే నీల ఏం చేస్తుంది? చివరికి ప్రభుకు ఎవరు దక్కుతారు? అనే సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, సినిమా చూడాల్సిందే. 

centralized 161718482025 02 20 05 51 09 720

రొమాంటిక్ కామెడీ

లవ్ బ్రేకప్ చుట్టూ సాగే రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రాన్ని ధనుష్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ.15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.16 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇందులో పవీశ్ సరసన అనిక సురేంద్రన్ కథానాయికగా నటించగా,ప్రియా ప్రకాశ్ వారియర్, శరత్ కుమార్, మాథ్యూ థామస్ కీలకపాత్రలు పోషించారు.

కుబేర

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అటు హీరోగా రాణిస్తూనే ఇటు దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు ధనుష్. 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870