हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Thalapathy Vijay: సినిమాల కు విజయ్‌ గుడ్ బై

Anusha
Thalapathy Vijay: సినిమాల కు విజయ్‌ గుడ్ బై

దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమాగా తెరకెక్కుతున్న ‘జననాయగన్’ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించబోతున్నారని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.

Read Also: Chiranjeevi: మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారునుండి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్

సినీ కెరీర్‌కు వీడ్కోలు

షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేయడంతో సినిమాపై హైప్ రోజురోజుకు పెరుగుతోంది. శనివారం జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుకలో దళపతి విజయ్ (Thalapathy Vijay) తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు. కెరీర్‌లో 69వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమానే తన చివరి సినిమా అని విజ‌య్ ప్ర‌క‌టించాడు.శ‌నివారం మలేషియాలోని కౌలాలంపూర్‌లో జ‌రిగిన జ‌న‌నాయ‌గ‌న్ సినిమా ఈవెంట్‌లో విజ‌య్ మాట్లాడుతూ..

Thalapathy Vijay says goodbye to films
Thalapathy Vijay says goodbye to films

సినిమాలకు స్వస్తి చెప్పడం తనకు ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు. ‘నా ఫ్యాన్స్‌, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్‌లో ఇంత మ‌ద్దతుగా నిలిచిన వారి కోసం నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నా అని విజ‌య్ చెప్పుకోచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మేం అక్కడ నటిస్తున్నా..వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు

మేం అక్కడ నటిస్తున్నా..వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు

ఆడియో రిలీజ్.. అభిమానులను వారించిన విజయ్ ఎందుకంటే?

ఆడియో రిలీజ్.. అభిమానులను వారించిన విజయ్ ఎందుకంటే?

సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి: ప్రభాస్

సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి: ప్రభాస్

వార్నింగ్ ఇస్తే భయపడే రకం కాదు: శివాజీ ఘాటు వ్యాఖ్యలు
0:22

వార్నింగ్ ఇస్తే భయపడే రకం కాదు: శివాజీ ఘాటు వ్యాఖ్యలు

తిరుమలకు వెళ్లే భక్తులకు హీరో విశ్వక్‌ సేన్ విజ్ఞప్తి
0:26

తిరుమలకు వెళ్లే భక్తులకు హీరో విశ్వక్‌ సేన్ విజ్ఞప్తి

కూలీ పై వచ్చిన విమర్శలను గమనించా

కూలీ పై వచ్చిన విమర్శలను గమనించా

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ
1:57

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్
1:49

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

📢 For Advertisement Booking: 98481 12870