H. Vinod: జననాయకన్ రీమేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

తమిళ సినీ ఇండస్ట్రీలో దళపతి విజయ్ పేరు వినిపించగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఎన్నో మాస్ బ్లాక్‌బస్టర్లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతూ కెరీర్‌లో చివరి సినిమాగా ‘ జన నాయగన్ ’ను చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హెచ్. వినోద్ (H. Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. Read Also: Akhil Raj: హీరోగా మరో ఛాన్స్ దక్కించుకున్న అఖిల్ రాజ్ … Continue reading H. Vinod: జననాయకన్ రీమేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు