हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Genelia :సినిమాలు చేయాలనిఉంది..కానీ షాకింగ్ విషయం బయట పెట్టిన జెనీలియా..

Anusha
Genelia :సినిమాలు చేయాలనిఉంది..కానీ షాకింగ్ విషయం బయట పెట్టిన జెనీలియా..

జెనీలియా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి. 2003లో హిందీ చిత్రం “తుఝే మేరీ కసమ్” ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమె రితేష్ దేశ్‌ముఖ్ సరసన నటించింది. అదే సంవత్సరంలో తమిళ చిత్రం “బాయ్స్”లోనూ నటించింది. ఈ సినిమా తెలుగులో డబ్ చేయబడింది. తెలుగులో ఆమె స్ట్రయిట్ గా చేసిన తొలి చిత్రం “సత్యం”. ఇందులో తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

సహజమైన నటన

ఆ తర్వాత జెనీలియా టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసింది. ఆమె నటించిన ప్రముఖ చిత్రాల్లో “సాంబ”, “నా అల్లుడు”,“హ్యాపీ”, “బొమ్మరిల్లు”, “ఢీ”,“రెడీ”, “కథ”, “ఆరెంజ్”, “నా ఇష్టం” చిత్రాలు ఉన్నాయి. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయింది. అందులో అల్లరిపిల్లగా ఆమె అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఆమె సహజమైన నటన, ఆకర్షణీయమైన చిరునవ్వు ఆమెను అభిమానులకు మరింత చేరువ చేశాయి.

ప్రేమ,పెళ్లి

జెనీలియా 2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. ఈ ఇద్దరూ కలిసి “తుఝే మేరీ కసమ్” సినిమా షూటింగ్ సమయంలో పరిచయమై, దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రియాన్ ,రాహుల్. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంది, కానీ 2022లో మరాఠీ చిత్రం “వేద్” ద్వారా తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని రితేష్ దర్శకత్వం వహించగా, జెనీలియా నటించడమే కాకుండా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం వహించింది.

Genelia D souza was recently seen alongside her hu 1683919598315

రీ-ఎంట్రీ

2022లో మరాఠీ చిత్రం “వేద్” ద్వారా జెనీలియా మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించగా, జెనీలియా ప్రధాన పాత్రలో నటించడం మాత్రమే కాకుండా, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఆమె కెరీర్‌కు మళ్లీ ఊపొచ్చింది. సినీ ఇండస్ట్రీకి తిరిగి రావడంపై ఆమె మాట్లాడుతూ, చాలా మంది తమను నిరుత్సాహపరిచారని, అయినప్పటికీ తనపై నమ్మకం ఉంచుకుని ముందుకు సాగిందని వెల్లడించింది.

 ఇంటర్వ్యూ

జెనీలియా తన కమ్‌బ్యాక్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత సినిమాల్లోకి తిరిగి రావాలని చెప్పినప్పుడు, తనకు సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరని, చాలా మంది నిరుత్సాహపరిచారని ఆమె పేర్కొంది. అయినప్పటికీ, “వేద్” చిత్రంతో ఆమె విజయవంతంగా తిరిగి వచ్చింది. ఆమె ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితం, కుటుంబంతో గడిపే క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870