हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Until Dawn: అన్ టిల్ డాన్ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Ramya
Until Dawn: అన్ టిల్ డాన్ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

‘అన్ టిల్ డాన్’ (Until Dawn) – ఒక సర్వైవల్ థ్రిల్లర్ విశ్లేషణ

‘అన్ టిల్ డాన్’ (Until Dawn) అనే ఆంగ్ల చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదలైంది. అటవీ నేపథ్యంలో, ఒక పాత ఇంట్లో నడిచే ఈ సినిమా 463 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ నెల 25వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ (Streaming on Netflix) అవుతున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

Until Dawn: అన్ టిల్ డాన్ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Until Dawn: అన్ టిల్ డాన్ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

కథాంశం

మాక్స్, ఏబ్, నినా, మెగన్, క్లోవర్ అనే ఐదుగురు స్నేహితులు లాంగ్ డ్రైవ్‌కు బయల్దేరతారు. అటవీ ప్రాంతంలో వారి కారు చాలా దూరం ప్రయాణిస్తుంది. ఒక ప్రదేశంలో క్లోవర్ వారిని ఆపుతుంది. తన చెల్లెలు మెల్ కనిపించకుండా పోవడానికి ముందు వీడియో చేసిన ప్రదేశం అది. ఏడాది తరువాత ఆమె జాడ తెలుసుకోవడం కోసం క్లోవర్ తమను అక్కడికి తీసుకొచ్చిందని ఆ బృందానికి అర్థమవుతుంది. అక్కడికి సమీపంలో ‘గ్లోర్ వ్యాలీ’ ఉందని, మెల్ అటుగా వెళ్లిన తరువాతనే కనిపించకుండా పోయిందని క్లోవర్ తెలుసుకుంటుంది. ఫ్రెండ్స్‌తో కలిసి కార్‌లో ‘గ్లోర్ వ్యాలీ’కి చేరుకుంటుంది. ఆ ప్రదేశంలో ఒక పాత ఇల్లు ఉండటం చూసి, లోపలికి వెళ్తారు. ఆ ఇల్లు, అక్కడి వస్తువులు వారికి చాలా చిత్రంగా అనిపిస్తాయి. కనిపించకుండా పోయినవారి ఫొటోలు అక్కడి నోటీస్ బోర్డులో చాలానే కనిపిస్తాయి. అక్కడే మెల్ ఫొటో కూడా ఉంటుంది.

ఆ ఇంట్లో పాతకాలం నాటి ‘అవర్ గ్లాస్’ (Sand clock) ఉంటుంది. అది సూచించే సమయాన్ని బట్టి ఆ ఇంట్లో పరిస్థితులు భయంకరంగా మారిపోతుంటాయి. దాంతో తెల్లవారేలోగా ఆ ఇంట్లో నుంచి బయటపడాలని వారు నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? మెల్ ఏమైపోతుంది? ఆ ఇంట్లో నుంచి, ఆ అడవిలో నుంచి వాళ్లు బయటపడతారా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

ఇంగ్లిష్ సినిమాల్లో థ్రిల్లర్ జానర్‌కు సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తాయి. దట్టమైన అడవి, ఆ అడవి మధ్యలో ఒక పాత ఇల్లు, కొంతమంది స్నేహితులు ఆ ప్రదేశానికి చేరుకోవడం, అక్కడ జరిగే అనూహ్యమైన సంఘటనల బారిన పడటం వంటి కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అవి ప్రేక్షకుల మధ్య ఒక క్యూరియాసిటీని రేకెత్తించాయి. అదే దారిలో నడిచే కథ ఇది. అయితే ఈ కథలో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అది ‘అవర్ గ్లాస్’తో ముడిపడి ఉంటుంది. హింస, భయాన్ని కలిగించే సన్నివేశాలు హారర్ జానర్‌లో కనిపించడం సాధారణమే. అయితే ఆసక్తికరమైన పాయింట్ ఏదైతే ఉందో, అదే ఈ సినిమా ప్రత్యేకతగా నిలుస్తుంది. ప్రధానమైన ఆ అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అసలు ప్రతిరోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరుగుతోందనే విషయంపై స్నేహితులంతా దృష్టి పెడతారు. అప్పుడు వాళ్లకు అర్థమయ్యే విషయాలు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాళ్లు చేసే ప్రయత్నాలు, వాళ్లకు ఎదురయ్యే ఆటంకాలు అడుగడుగునా భయపెడతాయి. హారర్ జానర్‌కు వంద శాతం న్యాయం చేసే కంటెంట్ ఇది.

పనితీరు

కథ అంతా కూడా ఫారెస్ట్ ఏరియాలోని ఒక పాత ఇంట్లో నడుస్తుంది. అయినా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక సమయం ప్రకారం ఆ ఇంట్లో జరిగే భయానక సంఘటనలతో హడలెత్తించడంలో కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పాలి.

ముగింపు

ఇంగ్లిష్ థ్రిల్లర్ సినిమాలు ఎలా ఉంటాయో, ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. హింస ఒక రేంజ్‌లో ఉంటుంది. ఆ హింసలో నుంచే భయం బయటికి వస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అందుకు మరింత దోహదం చేస్తాయి. థ్రిల్లర్ జానర్‌కు బాగా అలవాటు పడిపోయినవారు మాత్రమే ఈ సినిమాను చూడగలరు.

ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? ఇది మీకు నచ్చిందా?

Read Hindi News : hindi.vaartha.com

Read also: Piracy: పైరసీ పై కఠిన చర్యలు.. కేంద్రం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ (సోనీ లివ్) సిరీస్ రివ్యూ

‘కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ (సోనీ లివ్) సిరీస్ రివ్యూ

రూ.51 కోట్ల దాటిన కలెక్షన్స్.. ‘మా’ లైఫ్‌టైమ్‌ను మించి!…

రూ.51 కోట్ల దాటిన కలెక్షన్స్.. ‘మా’ లైఫ్‌టైమ్‌ను మించి!…

‘ది పెట్ డిటెక్టీవ్’ (జీ 5) మూవీ రివ్యూ

‘ది పెట్ డిటెక్టీవ్’ (జీ 5) మూవీ రివ్యూ

‘ఆన్ పావమ్ పొల్లతత్తు’ మూవీ రివ్యూ

‘ఆన్ పావమ్ పొల్లతత్తు’ మూవీ రివ్యూ

Tere Ishk Mein మూవీ రివ్యూ 2025 హిట్ లేదా ఫ్లాప్? బాక్స్ ఆఫీస్ కలెక్షన్, కథ వివరాలు…

Tere Ishk Mein మూవీ రివ్యూ 2025 హిట్ లేదా ఫ్లాప్? బాక్స్ ఆఫీస్ కలెక్షన్, కథ వివరాలు…

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

‘జిద్దీ ఇష్క్ ‘ సిరీస్ రివ్యూ!

‘జిద్దీ ఇష్క్ ‘ సిరీస్ రివ్యూ!

ఫ్యామిలీ మ్యాన్ కొత్త అధ్యాయం

ఫ్యామిలీ మ్యాన్ కొత్త అధ్యాయం

‘ఫ్యామిలీ మ్యాన్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

‘ఫ్యామిలీ మ్యాన్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్.. ఎంతో తెలుసా ?

రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్.. ఎంతో తెలుసా ?

క్లైమాక్స్‌తో నిలిచిపోయిన గ్రామీణ ప్రేమకథ…

క్లైమాక్స్‌తో నిలిచిపోయిన గ్రామీణ ప్రేమకథ…

రితేష్–వివేక్–ఆఫ్తాబ్ త్రయం మళ్లీ పన్‌లతో నిండిన పాగల్ కామెడీకి రెడీ!

రితేష్–వివేక్–ఆఫ్తాబ్ త్రయం మళ్లీ పన్‌లతో నిండిన పాగల్ కామెడీకి రెడీ!

📢 For Advertisement Booking: 98481 12870