📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Rajamouli RGV : రాజమౌళి.. ఆర్జీవి.. స్పెషల్ ఇంటర్వ్యూ

Author Icon By Divya Vani M
Updated: October 21, 2024 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం తెలుగు సినిమా సాధిస్తున్న విజయాలు పొందుతున్న ఆదరణ అంతా నెక్స్ట్ లెవెల్‌కి చేరింది దీనికి ఒక ప్రధాన కారణం రాజమౌళి అని చెప్పడంలో సందేహం లేదు ఆయన తన ప్రతీ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వచ్చాడు బాహుబలి మరియు RRR వంటి చిత్రాల వల్ల ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతం దక్కింది దీంతో ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రాజెక్ట్‌ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు రాజమౌళి కథనం శక్తి ని పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లడంతో పాటు రాం గోపాల్ వర్మ (ఆర్జీవి) కూడా తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించాడు 30 సంవత్సరాల క్రితం విడుదలైన శివ చిత్రం టాలీవుడ్ కి సంచలనాత్మక హిట్‌గా నిలిచింది RGV తన ప్రత్యేక శైలిలో తెలుగు సినిమాకు కొత్త దిశను చూపించాడు ఇప్పుడే ఒక ఆసక్తికరమైన సంఘటన జరగబోతుంది రాజమౌళి మరియు ఆర్జీవి కలిసి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొననున్నారు ఈ ప్రత్యేక చిట్ చాట్ ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌కి స్ఫూర్తిగా అమేజాన్ ప్రైమ్‌లో కూడా కొత్త షో ఒకటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ షోకు రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు మొదటి ఎపిసోడ్‌లో రాజమౌళి మరియు ఆర్జీవి ఇద్దరూ కలిసి పాల్గొంటారని సమాచారం అమేజాన్ ప్రైమ్ ఈ ప్రత్యేక షోను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రత్యేక షో కాన్సెప్ట్ ఏంటి ఇంటర్వ్యూలు ఎలా ఉండబోతున్నాయన్నది చూడాలి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ తెలుగు సినిమాకి చెందిన ఈ ఇద్దరు గొప్ప దర్శకుల మదిలోని విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులకు ఒక అరుదైన అవకాశాన్ని ఇస్తుంది ఈ సహకారం తెలుగు సినిమాకి అర్థం కరమైన మార్గాన్ని చూపించడం కోసం ఆకర్షణీయంగా ఉండబోతోంది.

    Aha Amazon Prime Baahubali Cinema Success Cinematic Journey Cultural Impact Film Collaborations Film Industry Film Promotions Indian Directors Interviews Paan India Films rajamouli Ram Gopal Varma Rana Daggubati RRR Siva Special Show Telugu cinema tollywood

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.