Telefilms and TV shows that SRK was a part of

Shahrukh Khan Tv Serial: బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ యాక్టింగ్ కెరీర్ టీవీ సీరియల్‌తోనే మొదలైంది. ఫౌజీ అనే టీవీ సీరియల్‌తో ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చాడు షారుఖ్‌ఖాన్‌.

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌ తన నటనా ప్రయాణం టెలివిజన్‌ సీరియల్‌ ద్వారా మొదలుపెట్టిన విషయం చాలా మందికి తెలియదు ఆయన…