📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Prithviraj Sukumaran: ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న పృథ్వీరాజ్‌

Author Icon By Anusha
Updated: April 17, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాతో ఒక‌వైపు ద‌ర్శ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న మ‌ల‌యాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్ తాజాగా మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నాడు. కేర‌ళ సినీ న‌టులు ప్రతిష్టాత్మకంగా భావించే కేర‌ళ స్టేట్‌ ఫిల్మ్ అవార్డ్స్ 54వ వేడుక‌లు కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో ఘ‌నంగా జ‌రుగగా ఈ వేడుక‌ల‌లో ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కేరళ సీఎం పినరయి విజయన్‌ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ‘ఆడు జీవితం (ది గోట్‌లైఫ్‌)’ చిత్రానికి గాను ఈ అవార్డును అందుకున్నాడు పృథ్వీరాజ్. ఉత్త‌మ న‌టిగా సినీయ‌ర్ న‌టి ఊర్వశితో పాటు న‌టి బీనా ఆర్ చంద్రన్ అవార్డును అందుకోగా ఉత్త‌మ చిత్రంగా మ‌మ్ముట్టి న‌టించిన కాథల్ ది కోర్ చిత్రం అవార్డును అందుకుంది. మ‌రోవైపు ది గోట్‌లైఫ్ చిత్రం ఏకంగా 9 అవార్డులు గెలుచుకుంది.

విజేత‌ల‌ జాబితా

ఉత్తమ చిత్రం – కాథల్ ది కోర్ఉత్తమ నటి – ఊర్వశి (ఉల్లోఝుక్కు), బీనా ఆర్ చంద్రన్ (తడవు)ఉత్తమ నటుడు – పృథ్వీరాజ్ సుకుమారన్ (ఆడుజీవితం)ఉత్తమ దర్శకుడు – బ్లెస్సీ (ఆడుజీవితం)ఉత్తమ ద్వితీయ చిత్రం – ఇరట్ట (రోహిత్ ఎంజీ కృష్ణన్)ఉత్తమ బాల నటి – తెన్నల్ అభిలాష్ – శేషం మైకిల్ ఫాతిమాఉత్తమ బాల నటుడు – అవిర్త్ మీనన్ – పచువుం అద్భుత విళక్కుంఉత్తమ సహాయ నటి – శ్రీష్మా చంద్రన్ (పొంబళై ఒరుమై)ఉత్తమ సహాయ నటుడు – విజయరాఘవన్ (పూక్కాలం)ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు) – విద్యాధరన్ మాస్టర్ (జననం 1947 ప్రణయం తుడురున్ను)ఉత్తమ నేపథ్య సంగీతం – మాథ్యూస్ పులిక్కల్ (కాథల్: ది కోర్)ఉత్తమ సంగీత దర్శకుడు – జస్టిన్ వర్గీస్ (చావేర్)ఉత్తమ అనువాదిత స్క్రీన్ ప్లే – బ్లెస్సీ (ఆడుజీవితం)ఉత్తమ నూతన దర్శకుడు – ఫాజిల్ రజాక్ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు (పురుషుడు) – రోషన్ మాథ్యూ (ఉల్లోఝుక్కు)ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి (స్త్రీ) – సుమంగళ (స్త్రీ – జననం 1947 ప్రణయం తుడురున్ను)ఉత్తమ దుస్తుధారణ – ఫెమినా జబ్బార్ (ఓ. బేబీ)ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – రోహిత్ ఎంజీ కృష్ణన్ (ఇరట్ట)ఉత్తమ సాహిత్యం – హరీష్ మోహనన్ (చెంతామర పూవిల్ – చావేర్)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – రంజిత్ అంబాడి (ఆడుజీవితం)ఉత్తమ సౌండ్ రికార్డింగ్ – జయదేవన్ చక్కడత్, అనిల్ దేవన్ (ఉల్లోఝుక్కు)ఉత్తమ ఎడిటింగ్ – సంగీత్ ప్రతాప్ (లిటిల్ మిస్ రావ్‌థర్)ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – రసూల్ పూక్కుట్టి, శరత్ మోహన్ (ఆడుజీవితం)ఉత్తమ సౌండ్ డిజైన్ – జయదేవన్ చక్కడత్, అనిల్ రాధాకృష్ణన్ (ఉల్లోఝుక్కు)ఉత్తమ కళా దర్శకత్వం – మోహన్ దాస్ (2018) ఫాజిల్ రజాక్ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – ఆండ్రూ డి క్రూజ్, విశాక్ బాబు (2018)ఉత్తమ నృత్య దర్శకుడు – జిష్ణు (సులేఖ మంజిల్)ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్/కలరిస్ట్ – వైశాల్, శివ గణేష్ (ఆడుజీవితం)మహిళలు/ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక జ్యూరీ అవార్డు – దర్శకురాలు షాలిని ఉషాదేవి (ఎన్నెన్నుమ్)సినిమా కళ యొక్క ఏదైనా అంశంలో అత్యుత్తమ ప్రతిభకు ప్రత్యేక అవార్డు – గగనచారి ఉత్తమ సాహిత్య రచన – మళవిల్ కన్నిలూడే సినిమాప్రత్యేక ప్రస్తావన – కెఆర్ గోకుల్ (ఆడుజీవితం)ప్రత్యేక ప్రస్తావన – కృష్ణన్ (జైవం)ప్రత్యేక ప్రస్తావన – సుధి కోజికోడ్ (కాథల్: ది కోర్)

Read Also: Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందించిన బండ్ల గణేష్

#AaduJeevitham #bestactor #KeralaStateFilmAwards #PrithvirajSukumaran #TheGoatLife Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.