हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

కన్నప్ప సినిమా లో రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన ప్రభాస్ ?

Sharanya
కన్నప్ప సినిమా లో రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన ప్రభాస్ ?

ప్రభాస్ తాజా చిత్రం “కన్నప్ప”లో రుద్రుడిగా నటిస్తున్న విషయం ప్రస్తుతం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ఒక రూపాయి కూడా తీసుకోకుండా, పూర్తిగా ఫ్రీగా నటించాడని వార్తలు వస్తున్నాయి.అయితే విష్ణు ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. సుమారు 140 కోట్లతో ఏడూ సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు విష్ణు వెల్లడించారు.

image

మోహన్ లాల్ కూడా ఫ్రీగా నటించాడట:
“కన్నప్ప” చిత్రంలో ప్రభాస్ మాత్రమే కాదు, ప్రముఖ నటుడు మోహన్ లాల్ కూడా ఫ్రీగా నటించినట్లు సమాచారం. విష్ణు మంచు, ఈ విషయాన్ని జాతీయ మీడియాతో పంచుకున్నారు. ఆయన ప్రకారం, మోహన్ లాల్ రెమ్యూనరేషన్ గురించి అడిగితే, అంత పెద్దవాడివి అయిపోయావా? అని స్పందించారని తెలిపారు.

విష్ణు మంచు వ్యాఖ్యలు:
విష్ణు మంచు ఈ చిత్రానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు. కన్నప్ప ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైనది అని మోహన్ బాబు తెలిపినప్పటి నుంచి అనేక మంది దానిని అనుకున్నంత విజయాన్ని అందుకోకుండా ఎంచుకున్నారని విష్ణు అన్నారు.మోహన్ బాబు ఈ ప్రాజెక్టుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఎవ్వరూ ఊహించని స్టార్స్ నటిస్తారంటే అంతా జోక్ అనుకున్నారు. కానీ మోహన్ బాబు చెప్పినట్టే అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ వంటి వారంతా ఈ చిత్రంలో నటించేశారు.

స్నేహం ద్వారా ఫ్రీగా నటించిన ప్రభాస్, మోహన్ లాల్:
ప్రభాస్, మోహన్ లాల్ కన్నప్ప చిత్రంలో తమ స్నేహం కారణంగా ఫ్రీగా నటించారు. విష్ణు మంచు ప్రకారం, ఈ ఇద్దరు ప్రముఖ నటులు తమ టైమ్, డేట్ ఇవ్వడం ద్వారా సినిమా కోసం తమ పాత్రను అంగీకరించారు. ఇక ఈ ఇద్దరూ కూడా ఒక్క రూాపాయి తీసుకోకుండా ఫ్రీగా నటించేశారట. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ ఈ మూవీ కోసం ఏం తీసుకోలేదని, కథ చెప్పిన వెంటనే డేట్, టైం చెప్పమని వచ్చి షూటింగ్ చేస్తానని అన్నాడట.

కన్నప్ప సినిమాకు వచ్చిన పాజిటివ్ :
ప్రారంభంలో కన్నప్ప టీజర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లతో వచ్చిన నెగటివిటీ ఇప్పుడు “శివా శివా శంకరా” పాటతో తొలగిపోయింది. ఈ పాట, శివరాత్రికి మరింత గుర్తింపు తెచ్చుకుంది. సినిమా కోసం వచ్చిన పాజిటివ్ బజ్ ప్రస్తుతం పెరిగింది, ఇది సినిమా యొక్క విజయం కోసం మరింత ఆశలను పెంచింది.

కన్నప్ప పై ప్రజల ఆసక్తి:
ఈ పాజిటివ్ బజ్ కొనసాగితే, “కన్నప్ప” చిత్రం డే వన్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సినిమా ప్రారంభం నుండి ప్రాధాన్యత పెరిగింది, దీనితో పాటు ప్రేక్షకుల ఉత్సాహం కూడా ఎక్కువైంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870