हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Prabhas: ‘స్పిరిట్‌’ మూవీ విడుదల తేదీ ఫిక్స్‌

Aanusha
Prabhas: ‘స్పిరిట్‌’ మూవీ విడుదల తేదీ ఫిక్స్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2027 మార్చి 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ ప్రకటనతో ప్రభాస్‌ (Prabhas) అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read Also: NTR: ‘డ్రాగన్’ మూవీలో అనిల్ కపూర్

తొమ్మిది భాషల్లో విడుదల

హీరో ప్రభాస్, చిత్ర నిర్మాణ సంస్థలు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ రిలీజ్ డేట్‌ను పంచుకున్నారు. ‘స్పిరిట్’ ఒక హైఓల్టేజ్ కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ‘యానిమల్’ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా,

వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు: అర్జున్

నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు: అర్జున్

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల

హైదరాబాద్‌లో దోమల బెడ‌ద‌పై ఎస్‌ఎస్ కార్తికేయ సెటైర్

హైదరాబాద్‌లో దోమల బెడ‌ద‌పై ఎస్‌ఎస్ కార్తికేయ సెటైర్

రిటైర్మెంట్ వార్తలపై నటుడు విక్రాంత్ క్లారిటీ

రిటైర్మెంట్ వార్తలపై నటుడు విక్రాంత్ క్లారిటీ

పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్.. 2 సినిమాలు సిద్ధం!

పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్.. 2 సినిమాలు సిద్ధం!

నంది అవార్డుల్లో టాప్-5 హీరోల జాబితా ఇదే!

నంది అవార్డుల్లో టాప్-5 హీరోల జాబితా ఇదే!

తెలుగులో గుర్తింపు కోసం కాయదు లోహర్ రీ-ఎంట్రీ

తెలుగులో గుర్తింపు కోసం కాయదు లోహర్ రీ-ఎంట్రీ

జియో హాట్‌స్టార్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ బిర్యానీ ఆర్డర్లు

జియో హాట్‌స్టార్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ బిర్యానీ ఆర్డర్లు

పవన్ కళ్యాణ్ సినిమాలో ‘ఫౌజీ’ భామ?

పవన్ కళ్యాణ్ సినిమాలో ‘ఫౌజీ’ భామ?

జన నాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్?

జన నాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్?

మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

‘శ్రీ చిదంబరం గారు’ రివ్యూ, ఈ సింపుల్ లవ్ స్టోరీ నచ్చిందా?

‘శ్రీ చిదంబరం గారు’ రివ్యూ, ఈ సింపుల్ లవ్ స్టోరీ నచ్చిందా?

📢 For Advertisement Booking: 98481 12870