Vijay Sethupathi:‘స్లమ్ డాగ్’.. ఫస్ట్ లుక్ విడుదల

దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. హీరో జన్మదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Read Also: Dhanush:‘తేరే ఇష్క్ మే’ ఓటీటీ విడుదలకు సిద్ధం విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌తో పెరిగిన అంచనాలు ఈ పోస్టర్‌లో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నోట్ల కట్టల మధ్య కత్తి పట్టుకుని కనిపించడం … Continue reading Vijay Sethupathi:‘స్లమ్ డాగ్’.. ఫస్ట్ లుక్ విడుదల