Prabhas: ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?

Read Time:  1 min
Prabhas: ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?
FONT SIZE
GET APP

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో ప్రభాస్ – ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలతో షూటింగ్ కూడా మొదలైందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. మరి ఈ వదంతులపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also: RSS centenary : ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో బాలీవుడ్ సందడి, భగవత్‌పై కితాబు!

Prabhas: Prakash Raj quits 'Spirit'?
Prabhas: Prakash Raj quits ‘Spirit’?

ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీ విషయానికి వస్తే.. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఈ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్, టీ – సిరీస్ బ్యానర్ ఈ సినిమా ని నిర్మిస్తోంది..

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.